బాస్కర్ యం యస్ , Bhaskar M S ,









పరిచయం :
  • యం.యస్.భాస్కర్ - తెలుగు కామిడి యాక్టర్ . సన్ టి.వి. లో ప్రచారమైన " చిన్న పాప పెద్ద పాప " ద్వారా బాగా పాపులర్ అయ్యారు . వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన సిని కెరీర్ ని ప్రారంభించారు .
నటించి సినిమాలు కొన్ని :
  • శివాజీ ,
  • ది బోస్ ,
  • దశావతారం ,
  • బొమ్మరిల్లు ,
సీరియల్స్ :
  • పిన్ని ,మెత్తల సవ్వడి ,
  • స్రవంతి ,
  • చక్రవాకం .
  • చిన్న పాప పెద్ద పాప.

  • =========================
Visit my Website : Dr.Seshagirirao.com /  

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)