పరిచయం :
- బెంగళూరు నగరానికి చెందిన యోగ్గా శిక్షకురాలు అనుష్క అసలు పేరు స్వీటి శెట్టి . పూరి జగన్నాధ దర్శకత్వం లో నాగార్జున నటించిన "సూపర్ " చిత్రం ద్వారా సిని రంగములో అడుగు పెట్టింది . అ తరువాత ఈమె ' విక్రమార్కుడు , లక్ష్యమ్ , వంటి విజయనంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్ర రంగము లో కధానాయికగా స్థానాన్ని పదిలపరచుకుంది .
ప్రొఫైల్ :
- స్క్రీన్ నేమ్ : అనుష్క శెట్టి ,
- అసలు పేరు : స్వీటీ శెట్టి
- ముద్దు పేరు : మేక్ .sweeti ,
- పుట్టిన తేది : 07-నవంబర్ -1981.
- ఎత్తు : 5' 9'' .
- పుట్టిన స్థలం : బెంగళూరు - కర్ణాటక రాష్ట్రము .
- మాతృ భాష : తులు ,
- చదువు : బి.సి.ఎ.(BCA).
- నేటివ్ ప్లేస్ : మంగళూరు .
- మతము :హిందూ ,
- నాన్న : అజయ్‌కుమార్ శర్మ --ఆర్మీ లో కల్నల్ ,
- తల్లి : ప్రఫుల్లా ,
- సోదరులు : డా. సాయి రమేష్ & గునరంజన్ ,
- హాబీస్ : nature , travelling , kids & animals ,
- మొదటి సినిమా : సూపర్- 2005 .
అనుష్క శెట్టి తెలుగు మూవీ లిస్టు :
- 2005 -- సూపర్ - నాగార్జున తో .
- -------- మహానంది - సుమంత్ తో ,
- 2006 -- స్టాలిన్ -- చిరంజీవి తో ,
- --------విక్రమార్కుడు -----రవి తాజా తో ,
- --------రండు -- మాధవన్ తో
- --------అస్త్రం -- విష్ణు వర్ధన్ బాబు తో ,
- 2007 -- లక్ష్యం -- గోపిచంద్ తో ,
- --------డన్ -- అక్కినేని నాగార్జున తో ,
- 2008-- కోఅ మగాడు -- నందమూరు బాలకృష్ణ , తో
- -------స్వాగతం -- జగపతి బాబు .తో
- --------బలాదూర్ -- కృష్ణ , రవి తేజ ,
- -------సౌర్యం -- గోపీచంద్ తో
- ------అరుంధతి --
- ------చింతకాయల రవి --- వెంకటేష్ తో
source : స్వాతి వీక్లీ 5/12/2008
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog