వై.వి.యస్.చౌదరి , Chowdary Y V S.

- ----------------------------------
- వై.వి.యస్.చౌదరి ఒక ప్రముఖ సిని దర్శకుడు , మరియు నిర్మాత . బొమ్మరిల్లు బానర్ అదినేత , ఎన్నోహిట్ చిత్రాలు నిర్మించారు -- ఉదా.. లాహిరి లాహిరి లాహిరిలో , సీతయ్య , దేవదాసు ,
ప్రొఫైల్ :
- అసలు పేరు : యలమంచిలి వెంకట సత్యనారాయణ చౌదరి.
- స్క్రీన్ నేమ్ : వై.వి.యస్.చౌదరి .
- పుట్టిన తేది : 23- May-
- పుట్టిన ఊరు : గుడివాడ .
- తండ్రి : లారి ఓనర్ , అండ్ డ్రైవర్ ,
- తల్లి : గృహిణి , భట్లపెనుమర్రు (కృష్ణ జిల్లా)
- చాల మంది పెద్ద దర్శకుల - కె.రాఘవేంద్రరావు, రాంగోపాల్ వర్మ , మహేష్ భట్ట , కృష్ణ వంశీ ,లు వద్ద అసిస్టంట్ g గా పనిచేసారు.
అసిస్టెంట్ ఎడిటర్ గా ..
- టాప్ టుక్కర్ ,టుక్కర్.
- అగ్గిపిడుగు ,
- పట్టాభిషేకం ,
- కలియుగ పాండవులు ,
- అగ్ని పుత్రుడు ,
- సహస సామ్రాట్ ,
- దొంగ రాముడు ,
- జానకి రాముడు ,
- రుద్రనేత్ర ,
- జగదేక వీరుడు అతిలోక సుందరి,
- శ్రీ సీత రాముల కళ్యాణం శుతము రారండి ,
- సీతారామ రాజు ,
- యువరాజు ,
- లాహిరి లాహిరి లాహిరిలో ,
- సీతయ్య ,
- దేవదాసు ,
- ఒక్కమగాడు .
- =============================
visit my website : dr.seshagirirao.com