విక్రం (నటుడు), Vikram(Actor)

పరిచయం :
  • తమిళ హిరో , తమిళలం లోనే కాక తెలుగు , మలయాళం లో నటించారు .
  • "శివపుత్రుడు''తో తెలుగు ప్రేక్షకుల్నీ మెప్పించి, ఆ తర్వాత "అపరిచితుడు''తో తెలుగునాట అభిమానుల్ని సంపాదించుకొన్నారు విక్రమ్‌. చిత్ర సీమలో తొలి అడుగులు వేసే దశలో పలు తెలుగు చిత్రాల్లో నటించారు విక్రమ్‌.
ప్రొఫైల్ :
  • పేరు : విక్రం ,
  • ముద్దు పేరు : చియాన్ (అభిమానులు పెట్టిందే).
  • పుట్టిన రోజు : ఏప్రిల్-17.-1966.
  • జన్మ స్థలం : పరమకుడి -రామన్ధపురం జిల్లా (తమిళనాడు).
  • చదువుకున్న ఊరు : యార్కాడ్ ,
  • చదువు : బి.ఎ. -- ఇంగ్లిష్ లిటరేచేర్ ,యం.బి.ఎ.
  • తండ్రీ : వినోద్ -ఇంజినీర్, సిని నటుడు అవ్వాలనుకున్నారు .
  • టర్నింగ్ పాయింట్ : 'సేతు' విడుదల.
  • హాబీలు : ఈతకొట్టడం ,బిద్రపోవడం , రొమాంటిక్ సినిమాలు చూడడం.
  • ఆరాధించే హీరోలు : చిరంజీవి , రజినీకాంత్ , ముంమట్టి , రాబర్ట్ డి నిరో ,
  • అభిమానించే నటీమణులు : త్రిష .
  • నచ్చిన చిత్రాలు : నాయకుడు , స్వాతిముత్యము, సేతు ,
నటించిన తెలుగు సినిమాలు :
  • మల్లన్న , - 2009 ,
  • 1993 - చిరున్నవ్వుల వరమిస్తావా
  • 1994 - బంగారు కుటుంభం
  • 1995 - ఆడాల మజాకా
  • 1996 - అక్క బాగున్నావా
  • 2000 - 9 నెలలు
  • భీమ ,
  • మజా ,
  • 2000 - యూత్

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)