విజయలక్ష్మి-కోట (న్యూస్ రీడర్), Vijayalakshi-Kota(News Reader)
పరిచయం :
- వ్విజయలక్ష్మి -కోట , తేజ టి.వి. న్యూస్ రీడర్ .
- పేరు : కోట విజయలక్ష్మి ,
- తల్లి : పుష్పవతి ,
- తండ్రీ : కోట ఆంజనేయులు .
- భర్త : యస్ .జె.జయచంద్రన్ .
- పిల్లలు : కూతురు - మోనికా .
- తోబుట్టువులు : అక్క , అన్న , తమ్ముడు , చెల్లెలు .
- హాబీలు : పుస్తకాలు చదవడం , పాటలు పాడడం , టేబుల్ టెన్నిస్ ఆడడం .
