విజయ వై , Vijaya Y.

పరిచయం :
  • వై.విజయ తెలుగు సినిమా నటి. మొదటి చిత్రం : 1970లో విడుదలైన 'తల్లిదండ్రులు'. శోభన్‌బాబు సరసన కథానాయికగా నటించింది. సుమారు 1000 సినిమాలు పైగానే చేసారు .
ప్రొఫైల్ :
  • పేరు : వై.విజయ,
  • పుట్టిన తేదీ : 07 నవంబర్ 1957 ,
  • ఊరు :జన్మించిన ఊరు కర్నూలు , బాల్యము కడప లో జరిగినది .
  • తండ్రి : ఎనిగండ్ల జ్ఞానయ్య - సహకార శాఖ లో ఉద్యోగము ,
  • తల్లి : బాలమ్మ ,
  • చదువు : 8 వ తరగతి - వెంపటి చిన సత్యం దగ్గర నాట్యము నేర్చుకున్నారు .
  • తోబుట్టువులు : 9 గురు . ఈమె 5 వ సంతానము -- (నలుగురు మగపిల్లలు ,ఆరుగురు ఆడపిల్లలు),
  • భర్త : ప్రేమ వివాహము - కుటుంబ మిత్రుడు
  • పిల్లలు : ఒక కూతురు .
  • నివాసము : చెన్నై ,
చిత్ర సమాహారం
  • * మల్లె మొగ్గల
  • * విచిత్రం
  • * త్రినేత్రుడు
  • 1. బడ్జెట్ పద్మనాభం (2001)
  • 2. అప్పారావు కి ఒక నెల తప్పింది (౨౦౦౧)
  • 3. ఇద్దరు మిత్రులు (1999)
  • 4. శుభాకాంక్షలు (1998)
  • 5. రాంబంటు (1996) .... 2nd wife of Raja Ramachandra Prasad
  • 6. అమ్మోరు (1995) .... Leelamma
  • .7. బ్రహ్మచారి మొగుడు (1994)
  • 8. నెంబర్ వన్ (1994)
  • 9. ప్రేమ & కో . (1994)
  • 10. డిటెక్టివ్ నారద (1993)
  • 11. పచని సంసారం (1992)
  • 12. ఏప్రిల్ 1st విడుదల (1991)
  • 13. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం (1991) .... Usha Sanyal
  • 14. ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ (1991) .... Sundaramma
  • 15. బంధువులొస్తున్నారు జాగ్రత్త (1989)
  • 16. చలాకి మొగుడు చాదస్తపు పెళ్ళాం (1989)
  • 17. యముడికి మొగుడు (1988)
  • 18. దొంగ కోళ్ళు (1988)
  • 19. Kanoon Ki Hathkadee (1988) (as Y. Vijaya)
  • 20. శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రుఫ్ (౧౯౮౭) .... ఆకుల అనంతలక్ష్మీ
  • 21. మన్నెంలో మొనగాడు (1986)
  • 22. ప్రతిఘటన (1986)
  • 23. విజేత (1985) .... Sumathi
  • 24. అన్వేషణ (1985)
  • 25. లేడీస్ టేలర్ (1985)
  • 26. మా పల్లెలో గోపాలుడు (1985)
  • 27. స్వాతి ముత్యం (1985)
  • 28. మయూరి (1984)
  • 29. ఆడవాళ్లు అలిగితే (1983)
  • 30. మాన్ వాసనై (1983)
  • 31. తిలలు ముళ్ళు (1981)
  • 32. మీతి మీతి బాటిన్ (1977)
  • 33. మన్మథ లీలై (1976) .... Bargavi
  • =========================================
visit my website at -> dr.seshagirirao.com

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)