

------------------------------------------------------------
- పరిచయం : విదిష పవతే బాలీవుడ్ నటి /మోడల్ . ఈమె కు స్టొరీ ఓరియంటెడ్ సినిమాలలో నటించడం ఇష్టమట. బాలీవుడ్ లో స్తిరియో టిపికల్ రోల్స్ రావడం మూలంగా టాలీవుడ్ వైపు మొగ్గుచూపుతుంది,
- పుట్టిన తేది .: May 14th, 1976-
- భర్తా : డారెన్ సేనతో ఫాంటి (Italian fashion photographer Darren Centofanti. The couple is now into business importing wines.)
నటించిన సినిమాలు :
- "అత్తిలి సతి బాబు" (a comedy movie directed by renowned comedy film maker, EVV Satyanarayana.)