వేదిక , Vedhika

పరిచయం :
  • వేదిక పూజ కుమారి - తమిళ నటి . అర్జున్, జగపతి బాబు హీరోలుగా నటించిన తమిళ అనువాద సినిమా 'శివకాశి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి వేదిక. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆమెకు పేరు తెచ్చిపెట్టలేదు. దీంతో గతకొద్ది కాలంగా సినీరంగానికి దూరంగా ఉన్న వేదిక లారెన్స్ హీరోగా వస్తున్న 'ముని' చిత్రంలో నటిస్తోంది
ప్రొఫైల్ :
  • పేరు : వేదిక పూజ కుమారి ,
  • నిక్ నేమ్ : వేదిక ,
  • పుట్టిన తేది : 21-ఫెబ్రవరి -1983 ,
  • పుట్టిన స్థలం : ముంబై , మహారాష్ట్ర , ఇండియా ,
  • నషనలిటి : ఇండియన్ ,
  • ఎత్తు : 5' 5' ,
  • మాతృ భాష : కన్నడ ,
  • చదువు : బి.యస్.సి. & యం.యస్.సి. (Business administration ),
  • మాట్లాడే భాసలు : కన్నడ , హిందీ , ఇంగ్లీష్ , తమిళ్ , తెలుగు ,
  • డాన్స్లు : కథక్ , భారత నాట్యం ,
  • కుటుంబము : అమ్మ , అన్నయ్య , తను -- నాన్న చనిపోయారు .
కెరీర్ ప్రారంభము : ముంబై లో తన ప్రాధమిక విద్య అంటా సాగింది . లందోన్ లో మార్కెటింగ్ కు సంభంచిన డిగ్రీలు చదివేరు . తను కాలేజీ లో చదువుకునే రోజుల్లో ఒక వీడియో ఆల్బం చేసారు . అది చూసి మొదటిగా తమిళం లో సినిమా అవకాసము వచ్చినది . ముంబై లో ఫిలిం యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నారు . ప్ర్ర్యదర్షన్ గారి దర్సకటం లో ఒక యాడ్ చేసారు ... అది చూసి లారెన్స్ గారి సరసన ముని లో అవకాసము ఇచ్చారు . మొదటి సినిమా లు :
  • తమిళ్ = మద్రాసి (2005),
  • తెలుగు = శివకాశి (2005),
  • కన్నడ =సంగమ (2008),
నటించిన తెలుగు సినిమాలు :
  • 'శివకాశి'
  • 'ముని'
  • విజయదశమి సినిమా-వేదికహీరోయిన్
  • బాణం (నారా రోహిత్ హీరో గా )
source : స్వాతి వార పత్రిక .

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)