వర్షా ఉస్గోవ్ కర్ , Varsha usgoankar
ఈమె బాలీవుడ్ నటి , గోవా లో పుట్టినది . హిందీ , మరాటి సినిమాలెన్నో చేసారు , మర్రి టివి నటి గా యాక్ట్ చేసారు .
వర్షా ఉస్గోవ్ కర్ నటించిన తెలుగు చిత్రాలు
- "రక్త తర్పణం" సినిమా
- * Sant Gyaneshwar (in Marathi)
- * Paij Lagnachi
- * Saglikade Bomba-Bomb
- * Doodh Ka Karz (in Hindi) (1990)
- * Hafta Band (1991)
- * Tiranga (1992)
- * Style (2001)
- * Mangal Pandey: The Rising (2005)