పరిచయం : - యస్.వరలక్ష్మి నటి మరియు గాయని , తెలుగు , తమిళ భాషలలో పనిచేసారు. " మంత్రి తిమ్మరుసు " , వెంకటేశ్వర మహత్యం లో ఆమె పాటలు మంచి పేరు తెచ్చుకున్నాయి . తమిళం లో " వీరపండియ కట్టబోమ్మన్ లోశివాజీ భార్య గా నటనలలో ఆకాలము లో చాల బాగుందని పేరు.
ప్రొఫైల్ (జీవిత విశేషాలు) :
- పుట్టిన తేది : 13/ఆగష్టు /1927.
- పుట్టిన స్థలం : జగ్గంపేట , ఆంధ్రప్రదేశ్ ,
- మొదటి సినిమా : బాల నటిగా 1948- లో బాలరాజు సినిమా . తొమ్మిదేళ్ళు వయసు , ఎన్నో సినిమా లో హిరోయిన్గాను , కొన్ని సినిమా ల లో మదర్ , ఆంటీ - పాత్రలు వేసారు ,
- భర్త : ఎ.యల్.శ్రీనివాసన్ . ఇద్దరు పిల్లలు .
- మరణము : 22 - సెప్టెంబర్ 2009 ,
- అవార్డ్స్ : శివాజీ గనేసన్ మెమోరియల్ అవార్డు -october 2007,
- kannadasan award / Tamil nadu govt. in 2004,
నటిగా :
- నతయిల్ ముతు, 1973, as Varadhachari's Wife
- బాల భరతం, 1972, as Gandhari
- బొమ్మ బొరుసా, 1971, as Parvathamma
- బబ్రువాహన, 1964, as చిత్రాంగద
- శ్రీ కృష్ణార్జున యుధం, 1963 as రుక్మిణి
- మహామంత్రి తిమ్మరుసు, 1962
- శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం, 1960
- సతి సావిత్రి, 1957, as సావిత్రి
- ఎతిర్పరదతు, 1954, as నలిని
- సతి సక్కుబాయి, 1954, as సక్కుబాయి
- పల్నాటి యుధం, 1947, as మాంచాల
- రైతు బిడ్డ, 1939, as Beggar Girl
Singer
- మహామంత్రి తిమ్మరుసు, 1962
అవార్డ్స్ :
1. శివాజీ గనేసన్ మెమోరియల్ అవార్డు (Presented by the Sivaji Family in Oct 2007)
2. కవిజ్ఞార్ కన్నదాసన్ అవార్డు (presented by the Tamil Nadu Government in 2004)
source : ఈనాడు news పేపెర్ 24/సెప్టెంబర్/2009