వహిదా రెహ్మాన్ , Wahida Rehman

పరిచయం :
  • భారతీయ వెండితెర మీద చంద్రవదన గా ప్రసంసలన్డుకున్న ఏకైక తార వహీదా రెహ్మాన్ . బాలీవుడ్ నటి .
ప్రొఫైల్ :
  • స్వంత ఊరు : హైదరాబాద్ ,
  • నాన్న : ఐ.ఎ.యస్. ఆఫీసర్ . ఉద్యోగ రీత్యా ఊల్లుతిరుగుతూ చివరికి విశాఖపట్నం లో స్థిరపడ్డారు .
  • ప్రత్యేకత : భారత నాట్యం వచ్చును. తండ్రిసహకారము తో విశాఖ లో నే మదటి నాట్య ప్రదర్సన ఇచ్చి మంచి పేరుతెచ్చుకున్నారు .
  • తండ్రి మరణం : వహీదా 13-వ ఏట నే తండ్రి మరణించారు.
  • తోబుట్టువులు : ముగ్గురు అక్కలు , వహీదే చిన్నది.
  • మొదటి సినిమా : జయసింహ (తెలుగు) . టాలీవుడ్ నుండి బాలీవుడ్ ప్రవేచించారు . గురుదత్ గారు చేసిన "సి.ఐ.డి. లో వేశ్య పాత్ర దొరికింది . తరువాత వరుసగా " ప్యాసా , కాగజ్ కె ఫూల్ , చౌదవి కా చాంద్ , సాహిబ్ బీ బీ ఔర్ గులాం , గైడు , ఇలా ఎన్నో ,ఎన్నెన్నో , అక్కడే స్థిరపడిపోయింది . గురుదత్ తో ప్రేమ ఫెయిల్ అయ్యింది .
  • పెళ్లి : 1974- లో కమల్జిత్ ని వివాహమాడింది.
  • పిల్లలు : ఇద్దరు . కాస్వి , సోహైల్ , బెంగళూరు లో స్థిరపడ్డారు.
అవార్డ్స్ :
  • రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్టీఆర్ అవార్డుకు అలనాటి నటి వహిదా రెహ్మాన్ ఎంపికయ్యారు. 2006 ఎన్టీఆర్ అవార్డుకు గాను టీవీ, చలన చిత్ర అభివృద్ధి మండలి కమిటీ సభ్యులు వహిదా రెహ్మాన్‌ను ఎంపిక చేశారు. - ఈ అవార్డు కింద ఐదు లక్షల రూపాయల నగదు, అవార్డును ఆమెకు అందజేయనున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించిన వహీదా రెహ్మాన్ 1955లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన రోజులు మారాయి చిత్రంలో ఏరువాక సాగారో రన్నో చిన్నన్నో అనే పాటకు నర్తించి తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.

వహీదా రెహమాన్ నటించిన తెలుగు చిత్రాలు

  • రోజులు మారాయి (ప్రత్యేక నృత్యం)
  • చుక్కల్లో చంద్రుడు
  • జైసింహ ,

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)