ఉదిత్ నారాయణ్ ఒక నేపాలీ గాయకుడు -- నేపాలీ , తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ ,భాషలో ఎన్నో పాటలు పడినారు , సుమారు ౩౦ భాషల లో 15000 , పాటలకు పైగా పాడేరు . కొన్ని నేపాలీ సినిమాలలో నటించారు.
ప్రొఫైల్ :
పుట్టిన ఊరు : భారద్ గ్రామము - సప్తరి _ నేపాల్
ప్రస్తుతం ఉన్నా ఊరు : ముంబై ,
కుటుంబము :
భార్య : దీప నారాయణ్ - కూడా గాయని , నేపాల్ కు చెందినదే, ఇద్దరు కలిసి చేసిన ఆల్బం ... " దిల్ దీవాన "
కొడుకు : ఆదిత్య నారాయణ్ కుడా గాయకుడే ... బాల గాయకుడు గా ను , బాల నటుడు గాను మంచి పేరుంది.
ఉదిత్ నారాయణ్ పాడిన కొన్ని తెలుగు పాటలు
- కో కో కోడి బాగుంటే-...........-జై చిరంజీవ.
- నాటో వస్తావా -................- మాస్.
- అమ్మాయే సన్నగా ........... కుషి
- ఎగిరే చిలకమ్మ ................ బంగారం
- జై రాజా ......................... ఆయుధం
- భం భం ....................... బాయ్స్
- జంపండువీ ............... వసంతం
- ఎలా వచ్చవమ్మ ............ సంక్రాంతి
- కీరవాణి ...................... అవాయమ్వరం
- నీలి కన్నుల .................ఆర్యం
- రాదే గోవిందా ...............ఇంద్ర
- మందార బుగ్గల్లోకి..........డాడీ
- స్వగతం .......................శివరామరాజు
- అమ్మ తోడు ................ సీతయ్య
- కన్ను కుట్టిన ................బాలు
- నెమలి కన్నోట................. ఒకటో నో.కుర్రోడా.
- అందం నీ వేరా............... చిరునవ్వుతో
- వనోచ్చేనంటే................... టాగోర్
- నెరజానా జాణ .................. రాజ బాబు
- సక్కుబాయి ................. నా మనసిస్తా రా
- మాఘమసవేల ................. ఎలా చెప్పను
- పున్నమిలా ...................... ప్రేమతో రా
- కదిలే శిల్పం .................... ముద్దుల కొడుకు
- నా మనసుకేమయింది .......నువ్వే నువ్వే
- ఓసోసి పూలతీగా............... పలనాటి బ్రహ్మనాయుడు
- నీ దుంప తెగ ................... మా అల్లుడు వేరి గుడ్
- మొక్కజొన్న పాటలో ........ సుభాష్ చంద్ర బోస్
- హాయిరే హాయ్ దెబ్బ ........ యువరాజు
- ముద్దుల గోపాల ...............నరసింహుడు.
- తెల్ల తెల్లని చీర .................... దేవీపుత్రుడు .
- అయ్యో రామ ..................... గణేష్
- రావోయి చందమామ .............. విష్ణు
- హిందూస్తాన్ లో ....................జయం మనదేరా.
- నా ప్రాణమా................................ డాడీ .
- ఈ లాహిరి ..............................కోదండ రాముడు .
- డింగ్ డింగ్ డింగ్ ........................ శివరామరాజు.
- మాయ మాయ ............................. బాబా
- కురిచింది చిరుజల్లు ......................... చిరుజల్లు
- సత్యభామ ................................. సింహరాశి .
- ఓ మేఘమాల ..........................సద నీ సేవలో .
- అరె ఈల కుట్టి... .....................ఎదురులేని మనిషి .
- మన్నిచు ఓ ప్రేమ ..................... ఎలా చెప్పను .
- మల్లీ మల్లీ ...............................దోస్త్ .
- కృష్ణ కృష్ణ ................................ అమ్మాయి బాగుంది.
- రంగారెడ్డి జిల్లా .......................... ఆయుఇధం .
- అనగా అనగా ఓ .......................... కోకిల .
- హ్యాపీ హ్యాపీ ................................. అల్లరి బుల్లోడు .
- కన్నె పిల్లలే........................... స్నేహమంటే ఇదేరా
- రారా రాజకుమఫా ....................... అర్జున్.
- వాన వాన................................ డాడీ.
అవార్డ్స్ :
National Film Awards
National Film Award for Best Male Playback Singer:
* 2002: Mitwa - Lagaan
* 2003: Chhote Chhote Sapne - Zindagi Khoobsurat Hai
* 2005: Ye Taara Wo Taara - Swades
Star Screen Awards
Star Screen Award Best Male Playback:
* 1996: Aye Ho Meri Zindagi Mein - Raja Hindustani
* 2002: Woh Chand Jaisi Ladki - Devdas
Zee Cine Awards
Zee Cine Award Best Playback Singer- Male:
* 2000: Chand Chupa Badal Mein - Hum Dil De Chuke Sanam
IIFA Awards
IIFA Best Male Playback Award:
* 2000: Chand Chupa Badal Mein - Hum Dil De Chuke Sanam
Bollywood Movie Awards
* 1998: Kuch Kuch Hota Hai - Kuch Kuch Hota H