తులిప్ జోషి , Tulip Joshi

- - - - - - - - - - - -- --
  • పరిచయం : తులిప్ జోషి బాలీవుడ్ నటి , Villain 2003 సినిమా ద్వారా తెలుగు తెర కు పరిచయం అయ్యింది .
  • పుట్టిన తేది : September 11/1979.
  • పుట్టిన స్థలం : ముంబై .
  • తండ్రీ : గుజరాతీ ఇండియన్ ఫాదర్ ,
  • తల్లి -------: లెబనీస్ అమెరికన్ మదర్ ,
  • సిస్టర్స్ ----: ఇద్దరు -సేల్ఫి , మోనాలిసా,
  • భర్తా ------: రజత్ బేడి .
  • నెవ్యూ ----: వివన్న్,
  • నైస్ ------: వేరా ,
  • చదువు --: graduated in food science and chemistry.
  • తెరంగేత్రం : తులిప్ జోషి ఫెమినా మిస్ ఇండియా పోటీలలో 2000. లో పాల్గొన్న గెలుపొందలేడుగాని చాల మందియాడ్ ఏజెన్సీ ల దృష్తి పదినందువలన పాండ్స్ , పెప్సి , సియరం , బి.పి.యల్. మొదలగు వ్యాపార ప్రకటనలలోనటించారు . దర్శకుడు 'యాష్ చోప్రా ' తనయుడి "ఆదిత్య చోప్రా" భార్య ' ఈమెకు స్నేహితురాలు కావడం వలన " Mere Yaar Ki Shaadi Hai. " లో నటించే చాన్స్ దొరికింది , తరువాత ఎన్నో హిందీ సినిమాలలో నటించారు . వెన్నుపూస భాద వలన కొన్నాళ్ళు నటనకు దూరమైనా తిరిగి నటిస్తున్నారు .
  • నటించిన తెలుగు సినిమాలు :
  • విలన్ -2003.
  • కొంచం కొత్తగా ,(వెంకట్ హిరో)-2008.
  • హిందీ సినిమాలు : Filmography
  • Title - Year - Role - Other Notes
  • Superstar - 2008 - Mausam
  • Mission 90 Days - 2007
  • Dhokha - 2007 - Sarah
  • Hostel - 2008 - Post-Production
  • Shunya - 2006 - Under Production
  • Matrubhoomi - 2005 - Kalki
  • Dil Maange More - 2004 - Sara
  • Villain - 2003 - In Telugu
  • Mere Yaar Ki Shaadi Hai - 2002 - Anjali Sharma as Sanjana
  • Kabhi Kahin - 2008 - Saudamini Post-Production

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)