సురేష్ బెల్లంకొండ , Suresh Bellamkonda

  • ---------------------------------------------
పరిచయం :
  • తెలుగు సిని నిర్మాత . అనేక భారీ సినిమాలకు నిర్మాతగా, సమర్పకుడిగా వ్యవహరించిన వ్యక్తి బెల్లంకొండ సురేష్. ఆయన తాజాగా పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడట. నందమూరు బాలకృష్ణ కి సురేష్ కి సినిమా గొడవలలో రివాల్వర్ కాల్పులకు గురై కోలుకున్నారు .
  • సాయి గణేష్ ప్రొడక్షన్‌ ని స్థాపించి ఎన్నో భరీ స్నిమాలను నిర్మించారు .
జీవిత విశేషాలు :
  • పేరు : బెల్లంకొండ సురేష్ ,
నిర్మించిన కొన్ని తెలుగు సినిమాలు:
  • రొమియోజూలియట
  • నా ఆటోగ్రాఫ్--2004 ,
  • చెన్నకేశవ రెడ్డి,
  • లక్ష్మి నరసింహ--2004,
  • శివాజీ --2007,
  • భలే దొంగలు --2008,
  • శంభో శివ శంభో --2010,
  • గోలిమార్ -2010,
  • నాగవల్లి ,
  • =================================
visit my website -> dr.seshagirirao.com

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)