సౌందర్య , Soundarya
- పరిచయం : సౌందర్య పుట్టుక తో కన్నదియన్ అయిన ఆంద్ర సిని పరిశ్రమ లో తెలుగు అమ్మాయిల కంటే మెండుగాస్థిరపడ్డారు. యం,బి.బి.యస్. చదువు మానివేసి 1992 లో సిని పరిశ్రం లో ప్రవేచించినది . కన్నడ సిని దర్సకుడు/నిర్మాత కూతురు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన , మేనమామ నే పెళ్లి చేసుకొంది . 1971 లో పుట్టి , 2004 లో విమాన ప్రమాదంలో బి.జె.పి. ఎలెక్షన్ ప్రచారము కోసం బెంగుళూరు నుండి కరీంనగర్ వస్తుండగా అన్న-అమర్నాథ్ తో చనిపోయినది ఈమె ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్ధిస్తున్నాను . తన పేర అనాధ ఆశ్రమము , అమర -సౌందర్య విద్యాలయం , నెలకొల్పి భర్త రఘు & వదిన నిర్మల సౌందర్య పేరున సేవాకార్యక్రమాలు చేస్తున్నారు .
- అసలు పేరు : సౌమ్య ,
- స్క్రీన్ నేమ్ : సౌందర్య
- పుట్టిన తేది : 18- జూలై-1971. అష్టగ్రమ అయ్యర్
- మరణించిన తేది : 17-ఏప్రిల్ -2004.
- జన్మ స్థలం : బెంగుళూరు ,
- స్వంత ఊరు : గంగిగుంటే గ్రామము ,మల్లిబగిలు తాలూకా , కొలర జిల్లా , కర్ణాటక స్టేట్.
- Nationality : ఇండియన్ .
- చదువు : 1st. yr .MBBS - చదువు మానివేసి నటన లో ప్రవేశించారు .
- మొదటి సినిమా : గాంధర్వ -కన్నడ
- మొదటి తెలుగు సినిమా : రైతు భారతం .
- పేరు తెచ్చిన సినిమాలు : మాయలోడు (1993), రాజేంద్రుడు గజేంద్రుడు(1993).
- భర్త : రఘు శ్రీధర్ , సాఫ్ట్వేర్ ఇంజినీర్మేనమామే ,పెళ్లి తేది- ,27,April, 2003
- తండ్రీ : సత్యనారాయణ -noted Kannada producer and డైరెక్టర్
- తల్లి : మంజుల
- తెలుగు
- 1. మనవరాలి పెళ్లి(1993)
- 2. మదం
- 3. అల్లరి ప్రేమికుడు (1994)
- 4. చూడాలని వుంది(1998)
- 5. రాజంద్రుడు గజేంద్రుడు (1993)
- 6. హలో బ్రోతేర్ (1994)
- 7. అమ్మోరు(1995)...Bhavani
- 8. ప్రేమకు వేళాయరా
- 9. రాజ
- 10. నో 1
- 11. అమ్మ దొంగ
- 12. అమ్మ నా కోడలా
- 13. టాప్ హీరో
- 14. అన్నయ్య.....దేవి
- 15. రిక్షావాడు
- 16. తొమ్మిది నేల్లలు
- 17. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
- 18. ప్రియరాగాలు
- 19. అంతఃపురం.....భానుమై
- 20. అన్నయ్య
- 21. రైతు భరతం
- 22. పోస్టుమాన్
- 23. పెదరాయుడు
- 24. జయమ మనదేరా
- 25. పెళ్లి చేసుకుందాం
- 26. నరసింహ
- 27. శ్రీ రాములయ్య
- 28. సీతయ్య
- 29. స్వేతనగు...రీసెర్చ్ స్టూడెంట్
- 30. మాయలోడు
- 31. దేవీపుత్రుడు(2000)
- 32. అరుంధతి(1999)
- 33. ఆజాద్(2000)....Anjali
- 34. శివ శంకర్....గీత
- 35. కొండైతి సింహాసనం....చిట్టి
- 36. నాగ దేవత
- 37. ఎదురు లేని మనిషి.....వసుంధర
- 38. శ్రీ మంజునాథ....కాత్యాయిని
- 39. దేవి పుత్రుడు......కరుణ
- 40. చూడాలని వుండి....పద్మావతి
- 41. మాయ బజార్(1995)
- 1. ద్వీప (2001)..Nagi
- 2. ఆప్తమిత్ర (2004) (her last film before she died)
- 3. నాను నాన్న హేన్దతిరు
- 4. సిపాయి
- 1.ponnumani
- 2. Thavasi
- 3. Harichandra
- 4. Arunachalam (1997)
- 5. kathala kathala (1998)
- 6. Padayappa (1999)
- 7. Muthukalai
- 8. Senapathi
- 9. Sokka thangam
- 10. Ivan (2002)
- 1. Yathrakarude Sradhakku (2002)...Jyothi
- 2. Kilichundan Mampazham (2003)....Amina
- 1. Sooryavansham (1999)
- 2. Ishq Vishk