సింధూర గద్దె , Sindhura Gadde
- "మిస్ ఇండియా వరల్డ్-2005" గా నిలిచిన గద్దె "సింధూర "సంగమం" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది.
- పుట్టిన తేది : born 20 August 1984 in Vijayawada
- వయసు: 24సం.
- పుట్టిన ఊరు : విజయవాడ - క్రిషన్ జిల్లా , ఆంధ్రప్రదేశ్ , ఇండియా .
- నాన్న : ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌గా
- అమ్మ : సాఫ్ట్‌వేర్ టెక్నీషియన్‌గా న్యూజిల్యాండ్‌లో పనిచేస్తున్నారు
- చెల్లి : పద్దెనిమిదేళ్ళు. బీఎస్సీ చదువుతోంది.
- విద్యార్హతలు : ఫార్మకాలజీ, ఫిజియాలజీలో డిగ్రీలు. మోడలింగ్‌లో డిప్లొమా.
- అనుభవం: న్యూజీల్యాండ్‌లోని భారతీయ టీవీ ఛానల్ 'దేశీ హంగామా'లో యాంకర్, టివిఎన్‌జెడ్‌లో న్యూస్ రీడర్/ రిపోర్టర్
- భర్త : జొనాతన్ వార్డ్ (న్యూజిలాండ్) పెళ్ళి తేదీ-10 డిసెంబర్ 2010.
సంక్రాంతి నాడు :
- గుర్తుండిపోయే జ్ఞాపకమది: సింధు--చిన్నప్పుడు ఎవరైనా నీకు ఇష్టమైన పండగ ఏది అని అడిగితే... చటుక్కున పతంగుల పండగ అనేదాన్నట. ఎందుకంటే నాకు తెలిసింది గాలిపటాలు ఎగరేయడం ఒక్కటే. కానీ హైస్కూలుకి వచ్చాక నా ప్రపంచం మారిపోయింది. సమయం అంతా బ్యాడ్మింటన్‌కే! విజయవాడలో ఓ వారం రోజులుండి, సంక్రాంతి పండగ బాగా చేసుకోవాలని కోరిక. పండగరోజు అమ్మా, అక్కా ఆ రోజు వాకిట్లో రంగురంగుల ముగ్గులేస్తారు.జీడిపప్పూ, కిస్‌మిస్‌లతో మా అమ్మ చేసే పాయసం అద్భుతంగా ఉంటుంది. ఉదయమంతా సాధన చేసి వచ్చేదాన్ని. మళ్లీ సాయంత్రం ప్రాక్టీస్. మామూలు రోజుల్లో అయితే కాలేజీకెళ్లాలి. పండగ సమయం కదా... హాయిగా పడుకుంటా. సాయంత్రం టీవీలో వచ్చే పౌరాణిక సినిమాలు చూస్తాను. అప్పట్లో పండగ ఎలా చేసుకునేవారో తెలుసుకోవడం భలే ఆసక్తి.
- అమ్మానాన్నలకు భక్తి ఎక్కువే. ముఖ్యమైన టోర్నమెంట్లు ఉన్నప్పుడు నాన్న గుడికి తీసుకెళతారు. మొన్న వైకుంఠ ఏకాదశి రోజు పూజ చేసి మలేషియా టోర్నమెంట్‌కి బయల్దేరా. ఇవాళ మా ఇంట్లో అమ్మ ఏం చేస్తుందో ఊహించుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నా. ఆటంటే గుర్తొచ్చింది... సంక్రాంతికి సంబంధించి నాకో మంచి జ్ఞాపకం గుర్తుంది. మూడేళ్ల క్రితం... బెంగళూరులో సీనియర్ నేషనల్ టోర్నమెంట్‌కి వెళ్లా. పొద్దున్నే అమ్మానాన్నలు 'అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలి' అంటూ ఫోన్‌లో శుభాకాంక్షలు చెప్పారు. పోటాపోటీగా జరిగిన ఆ టోర్నమెంట్‌లో నేనే విజేతగా నిలిచా. ఆ తరవాత నేను చాలా టైటిళ్లు గెలిచా. ర్యాంకింగ్ కూడా మెరుగుపర్చుకున్నా. ఈ పండగొస్తే ఆ సందర్భమే గుర్తొస్తుంది. ఇప్పుడు మలేషియాలో జరిగే టోర్నమెంటులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నా.--- పద్మ వడ్డె
ఫిల్మోగ్రఫీ
- Heyy Babyy (2007-hindi)
- "సంగమం"
- కిల్లర్ -2009 (నిర్మాత - కిరణ్ , దర్శకుడు - నగేష్ నారదాశి , శ్రీ శ్రీనివాస క్రియేషన్స్ సంస్ట సమర్పణ )

