శ్రేయ ఘోషల్ , Shreya Ghoshal
పరిచయం :
- శ్రేయ ఘోషల్ ఒక ప్రముఖ బాలీవుడ్ నేపధ్య గాయకురాలు , అనేక ప్రాంతీయ భాషలలో ను గానము చేసారు . ముఖ్యముగా బెంగాలీ ,కన్నడ , మలయాళం , మరాటి , తమిళ్ , తెలుగు .
- పేరు : శ్రేయా ఘోషల్,
- పుట్టిన తేది : 12-మార్చ్ -1984.
- వృత్తి : నేపథ్యగానం,
- మాతృ భాష : బెంగాలీ ,
- పుట్టిన స్థలం : రవత్భాట(Rawatbhata, a small town near Kota, Rajasthan),
- తండ్రీ : బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ లో ఇంజనీర్ .
- తల్లి : పోస్ట్ గ్రడ్యేట్ లిటరేచర్ లో
- కరీర్ : బాల్యము లోనే అమ్మతో హార్మోనియం నేర్చుకున్నారు , హిందుస్తానీ క్లాసికల్ మ్యూజిక్ లో తర్ఫీదు పొందేరు , కోట లో మహేశ్చంద్ర శర్మ తో పరిచయం అయి అతని మరియు జీ టి.వి కళ్యాణ్ జీ , ప్రోద్బలము తో ముంబై వెళ్లి స రి గమా సంగీతం నేర్చుకొన్నారు .
- చదువు : గ్రడ్యేట్ ,ముంబై ఆర్ట్స్ కాలేజీ .
- ప్రారంభం : 2002
- వెబ్‌సైట్ : www.shreyaghoshal.com
- 1995 - సంగం కళా గ్రూప్ సారథ్యంలోని లైట్ ఓకల్ మ్యూజిక్ కాంపిటీషన్ విజేత.
- 1996 - బుల్లితెర సంగీత కార్యక్రమం ‘సా రె గ మ’ విజేత.
- 1998 - సొంతంగా ప్రాంతీయ భాషల్లో రికార్డింగ్ ప్రారంభం.
- 2000 - ‘దేవదాస్’ సినిమాలో అవకాశం, పారూ (ఐశ్వర్యారాయ్ పాత్ర) కి నేపథ్యగానం.
- తెలుగు లో పడిన పాటల సినిమాలు : " నిన్ను చూడక నేనుండలేను " సినిమా తో మొదలైనది. మణిశర్మ , యం.యం, కీరవాణి , కె.యం.రాధాకృష్ణ దర్సకత్వము లో సుమారు 134.పాటలు పాడినారు (2002 - 2008).
- Song ↓ Movie ↓
- తుతుటు - రెడీ--.
- నువ్వేనా నా నువ్వేనా - ఆనంద్.
- వచ్చే వచ్చే -- ఆనంద్.
- రిఘ్తో లేఫ్తో - అనుకోకుండా ఒక రోజు,
- అనడంలో ఆంధ్ర కోస్తా -- లక్ష్మి నరసింహ,
- ఇంద్రధన్షు - మహానంది,
- నీ కోసం - నేనున్నాను,
- మెరిసింది మేఘ - గురుకాంత్,
- నువ్వే నా శ్వాస - ఒకరికి ఒకరు,
- వెళ్ళిపోతే ఎలా - ఒకరికి ఒకరు,
- కోపమా నాపైన - వర్షం,
- నీలో జరిగే తంతు - బాలు,
- ఎన్ని ఆశలో - జై,
- పిల్లగాలి అల్లరి - అతడు,
- ప్రేమే నేరమౌనా - మాయ బజార్,
- నీకే నువ్వు - మొదటి సినిమా,
- నువ్వేం మాయ చేసవోకని - ఒక్కడు,
- చిన్ననాటి చెలికాడే - యజ్ఞం,
- ఎన్ని ఆశలో - జై,
- సొగసు చూడ తరమ - సైనికుడు,
- వానోచ్చేనంటే వరదోస్తడి - టాగోర్,
- ఆయె పిల్ల టైం - అర్జున్,
- ఏదో పాపం - బాలు,
- శ్రేయా ఘోషల్
- అవార్డ్ దక్కిన ఆనంద క్షణం...తన మాటల్లో :
- చిన్ననాటే హిందూస్తానీ నేర్చా...
- భన్సాలీకి థాంక్స్...
- ఇదీ నా నేపథ్యం...
- అమ్మా నాన్నల వల్లే...
- విద్యాభ్యాసం...
- తమిళంలో 100 పాటలు...
- source : Surya telugu daily news paper.
- =====================================
