శ్రద్దా ఆర్య , Shraddha Arya


  •  
  • *********************************************************
  •  
పరిచయం :
  • శ్రద్ధా ఆర్య ఢిల్లీ కి చెందినా ప్రఖ్యాత మోడల్ . ఎల్.జి.వాషింగ్ మెషిన్ యాడ్ లో సుపరిచితురారు . తెలుగు సినీపరిశ్రమలోకి " గొడవ " సినిమా ద్వారా అడుగుపె్ట్టినది .
ప్రొఫైల్ :
  • పేరు : శ్రద్దా ఆర్య ,
  • పుట్టిన తేదీ : 18 ఆగస్ట్ -1986,
  • పుట్టిన ఊరు ; న్యూ డిల్లీ,
  • నాన్న : సుమన్ కుమార్ ఆర్య , బిజినెస్ మాన్(ఇటుకుల బట్టీ వ్యాపారము ) ,
  • అమ్మ : కుసుమ ఆర్య , గృహిణి ,
  • చదును : బి.ఎ (హన్స్) ఎకనమిక్స్ ,
  • తోబుట్టువులు : ఇద్దరు అక్కలు - పెళ్ళిల్లు అయిపోయాయి 
కెరీర్ :
  • ఈమె కుటుంబీకులు ఎవరు సినిమాల్లో లేరు . తనకు సినిమాలంటే ఇస్టము . ఈమెకు మోడలింగ్ అంటేమోడలింగ్ సినిమా ప్రవేసానికి మొదటి మెట్టు ... , అది చూసి
తెలుగు లో నటించిన సినిమాలు :
  • గొడవగొడవ 2007,
2010-
  • కోతిమూక,
  • రోమియో ,
  • తింగరోడు .
  • తాజాగా ఆమె మళయాళ ' హలో ' చిత్రం రీమేక్ లో రాజశేఖర్ కి జోడిగా చేయటానికి కమిటయ్యింది.
మిగతా ఫిల్మోగ్రఫీ :
  • గొడవ (2007) - Heroine
  • నిశబ్ద్ (2007) - Ritu
  • కల్వనిల్ కాదిల్ -తమిళ్ (2005)
  • పార్ధ శాల (హిందీ ) ,
  • రోమియో -2009
  • ===============================
Visit my website at -> Dr.seshagirirao.com/

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)