శారద (నటి), Sharada(Actress)
================================================
పరిచయం : - శారద (తెలుగు పద్మశాలి)మూడు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న దక్షిన భారత నటి . ఆంధ్రప్రదేశ్ (తెలుగు ) చెందిన నటిఅయినా ... తెలుగు , తమిళ ,మలయాళ ,కన్నడ, సినిమాలలో నటించారు . ఈమె నటించిన సినిమాల్లో సగము మలయాళం లోనే ఉన్నాయి .
- పేరు : శారద
- అసలు పేరు : సరస్వతి దేవి .
- పుట్టి తేది : 12-జూన్ -1945.
- జన్మస్థలం : తెనాలి , గుంటూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్ .
- తండ్రీ పేరు : వెంకటేశ్వరరావు , వ్యవసాయదారుడు.
- తల్లి పేరు : సత్యవతి దేవి , గృహిణి ,
- సోదరుడు : మోహనరావు
- భర్త : చలం (నటుడు, నిర్మాత , కమెడియన్ ).
- శారద అమ్మమ్మ తో ఉండేందుకు మద్రాస్ వెళ్లి , ఆరు సం.వయసున్నపుడే డాన్స్ నేర్చుకున్నారు. మందిరాలుదగ్గర చిన్న చిన్న డాన్స్ ప్రోగ్రామ్స్ చేసేవారు. 13-వ ఏట నే 'కన్యా శుల్కం ' లో నటించారు . తమినాడు లో 'రక్తకన్నెఉ' డ్రామా లో చాల సార్లు నటించారు , . 1959 లో ఈమె 'శారద' గా సినిమా రంగం లో అడుగు పెట్టేరు . అప్పటికే సరస్వతిపేరు తో ఎక్కువమంది సిని తారలు ఉండడము వలన పేరును శారద గా మార్చారు .ఎల్.వి.ప్రసాద్ నిర్మాత తోఎక్కువకాలము కాంట్రాక్ట్ తీసుకున్నారు . ఎ.యన్ .ఆర్ .తో 'ఇద్దరు మిత్రులు' బాగా హిట్ అయినది. తెలుగులో నటిస్తూమలయాళం వైపు వెళ్లి ఎన్నో హిట్ సినిమాలు చేసారు . అవార్డ్స్ వచ్చాయి .
- చోకాలటేఫ్యాక్టరీ (Lotus chocolate factory ) అధినేత . తెనాలి నుండి తెలుగుదేశం పార్టీ లోఎం.పి.గా ఎన్నికయ్యారు .
- నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్
- Year Award Film Director Language
- 1968 Best Actress Thulabharam A. Vincent Malayalam
- 1972 Best Actress Swayamvaram Adoor Gopalakrishnan Malayalam
- 1977 Best Actress Nimajjanam Narayana B.S. Telugu
- Kerala State Film Awards
- * 1979 - Best Actress (Thriveni, Thara)
- ఆట (2007)-
- యోగి (2007) ....
- స్టాలిన్ (2006) .... Stalin's mother
- రాప్పకల్ (2005) .... సరస్వతియమ్మ
- సంక్రాంతి (2005)
- మజ్హతుల్లిక్కిలుక్కం (2002) ....
- అన్నా- జాన్------*
- అంతఃపురం (1998)
- సబ్సే బడ మవలి (1996) .... మాళవిక
- కూలీ No. 1 (1995)
- కాశ్మీరం (1994) .... Usha వర్మ
- మేజర్ చంద్రకాంత్ (1993)
- మెకానిక్ అల్లుడు (1993)-
- పెళ్లి గోల (1993)
- మదర్ ఇండియా (1992)-
- జగన్నాతకం (1991)
- కిల్లర్ (1991) .... Guardian of heeireess
- నాయకురాలు (1991)
- * కొండవీటి దొంగ (1990) .... Sambhavi-
- కడప రేదమ్మ (1990)
- లారీ డ్రైవర్ (1990)-
- ప్రేమ ఖైది (1990)
- స్టేట్ రౌడీ (1989)-
- ధృవనక్షత్రం (1989)
- ద్ర. భావని (1989)-
- గూండా రాజ్యం (1989)
- మంచి కుటుంబం (1989)--
- నారి నారి నడుమ మురారి (1989)
- పార్ధుడు (1989)--
- రక్త కన్నీరు (1989)
- అశ్వథామ (1988)--
- ఆగష్టు ౧౫ రాత్రి (1988)
- బ్రహ్మ పుత్రుడు (1988)-
- ధర్మ తేజ (1988)
- దొంగ రాముడు (1988)-
- ఇల్లు ఇల్లాలు ప్రియురాలు (1988)
- మా తెలుగు తల్లి (1988)-
- పరజస్వామ్యం (1988)
- రక్తబిషేకం (1988)-
- రక్త తిలకం (1988)
- రౌడీ No. 1 (1988)--
- సంసారం (1988)
- అగ్ని పుత్రుడు (1987)-
- భార్గవా రాముడు (1987)
- కులాల కురుక్షేత్రం (1987)-
- లాయర్ భర్తీ దేవి (1987)
- ముద్దాయి (1987)-
- ఒరు మిన్నమినుంగింటే నురుంగు వేత్తం(1987)-
- అబ్బాయి (1987)
- రాము (1987)-
- రేపటి స్వరాజ్యం (1987)
- రోతషన్ Chakravarthi (1987)-
- సామ్రాట్ (1987)
- సంఖరవం (1987)-
- శారదాంబ (1987)
- కొండవీటి Raja (1986)-
- అన్సుయమ్మగారి అల్లుడు (1986)
- అపూర్వ సహోదరులు (1986)-
- దేశోద్ధారకులు (1986)
- ధర్మ పీఠం దద్దరిల్లింది (1986)-
- జైలుపక్షి (1986)
- ఖైది రుద్రయ్య (1986)-
- Mr. భరత్ (1986/ఐ)
- ముద్దుల కృష్ణయ్య (1986)-
- రావణ బ్రహ్మ (1986)
- విజేత (1985) .... సరస్వతి--
- అడవి దొంగ (1985)
- రక్త సింధూరం (1985)-
- అగ్ని పర్వతం (1985)
- బెబ్బులి వేట (1985)-
- భలే తమ్ముడు (1985)
- దేవాలయం (1985)-
- ఈ సమాజం మాకొడు (1985)
- ఇల్లాలికో పరీక్షా (1985)-
- ఇంటికో రుద్రమ్మ (1985)
- కృష్ణగారడి (1985)-
- ఆహ సంగ్రామం (1985)
- పల్నాటి సింహం (1985)--
- పట్టభిషేఖం (1985)
- ప్రళయ రుద్ర (1985)--
- స్వాతి (1985) .... స్వాతి's మదర్
- తాయి మమతే (1985)-
- ఆలయ దీపం (1984)
- అపనిడలు ఆడవాళ్లకేనా (1984)-
- భారతంలో సంఖరవం (1984)
- భార్యామణి (1984)-
- బొబ్బిలి బ్రహ్మన్న (1984)
- చదరంగం (1984)-
- చరిత్ర నాయకన్ (1984)
- ఇద్దరు దొంగలు (1984)-
- జనని జన్మభూమి (1984)
- జస్టీస్ చక్రవర్తి (1984)-
- కథ నాయకుడు (1984)
- మార్చండి మన చట్టాలు (1984)-
- రారాజు (1984)
- రౌడీ (1984)-
- సర్దార్ (1984)
- ఉగ్ర రూపం (1984)-
- ఆల్యశికరం (1983)
- అనంతం అజ్ఞాతం (1983)-
- ఆపత్బంధవుడు (1983)
- * బహుదూరపు బాటసారి (1983)-
- బందిపోట్టు రుద్రమ్మ (1983)
- చందా ససనుడు (1983)-
- దుర్గ దేవి (1983)
- కల యముడు (1983)-
- కలియుగ దైవం (1983)
- కుంకుమ తిలకం (1983)-
- కురుక్షేత్రంలో సీత (1983)
- లేఖయుడే మరణం: ఒరు ఫ్లశ్బక్ (1983)-
- నిజ్హళ్ మూదియ నిరంగల్ (1983)
- పోరాతం (1983)--
- రఘు రాముడు (1983)
- స్వరాజ్యం (1983)--
- అంగురం (1982)
- జగన్నాథ రథచక్రాలు (1982)-
- జస్టీస్ చౌదరి (1982)
- * మెయిన్ ఈన్తెకుఅమ్ లూంగా (1982) మర్లు. గంగాకుమార్-
- నిప్పుతో చెలగాటం (1982)
- పొంముడి (1982) .... మాధవి-
- ప్రతీకారం (1982)
- సిందూర్ బానే జ్వాల (1982)-
- న్యాయం కావాలి (1981) .... లాయర్ శకుంతల-
- ప్రేమ నాటకం (1981)
- అల్లుడుగారు జిందాబాద్ (1981)-
- ఎలిప్పతయం (1981) .... రాజమ్మ
- ఓ అమ్మ కథ (1981)-
- అధికారం (1980)
- అకలన్గాలిల్ అభయం (1980)-
- ఆలయం (1980)
- అల్లుడు పట్టిన భారతం (1980)-
- ధర్మ చక్రం (1980)
- ఇవార్ (1980)-
- కలియుగ రావణ సురుడు (1980)
- కోడలు వస్తునారు జాగ్రత్త (1980)-
- మంగళ గురి (1980)
- ప్రతిశోద్ (1980)-
- రాజది రాజు (1980)
- రాముడు పరశురాముడు (1980)-
- సన్నాయి అప్పన్న (1980)
- సర్దార్ పాపా రాయుడు (1980)-
- స్వర్గ దేవత (1980)
- కెప్టెన్ కృష్ణ (ఇంతే స్నేహం నినక్కు మాత్రం(1979)*
- గోరింటాకు (1979)
- కార్తిక దీపం (1979)-
- పిచతి కుత్తప్పన్ (1979)
- ప్రియ బాంధవి (1979)-
- పుష్యరాగం (1979)
- శివమెత్తిన సత్యం (1979)-
- వార్డ్ No. 7 (1979)
- అనుభూతికలుడే నిమిషం (1978)-
- అస్తమయం (1978)
- ఇతనేంటే వజ్హి (1978)-
- మాత్తోలి (1978)
- మన్ను (1978) .... డ్యాము's వైఫ్-
- మనూరధం (1978)
- నవోదయం (1978)-
- ఒన పుడవ (1978)
- రేగు వంశం (1978)-
- రౌడీ రాము (1978)
- సొసైటీ లేడీ (1978)-
- సున్ధరిమరుడే స్వప్నంగళ్ (1978)
- టాక్సీ డ్రైవర్ (1978)-
- అమ్మే అనుపమే (1977)
- అంజలి (1977)-
- అపరాజిత (1977)
- ఆరాధన (1977)-
- భలే అల్లుడు (1977)
- దాన వీర శూర కర్ణ (1977)-
- హ్రిధయమే సాక్షి (1977)
- ఇంద్రధనుసు (1977)-
- ఇత ఇవిడే వారె (1977)
- నురయుం పతయుం (1977)-
- రందు లోకం (1977)
- శ్రీదేవి (1977)-
- స్వర్గానికి నిత్చేనలు (1977)
- విశుక్కని (1977)-
- అమ్రుధ వాహిని (1976)
- చెన్నై వలర్తియ కుట్టి (1976)-
- ఎన్ని పోల ఒరువన్ (1976)
- కన్యాదానం (1976)-
- మహాత్ముడు (1976)
- * మజ్హి మేగం (1976)-
- నిమజ్జనం (1976)
- * పాల్క్కదాల్ (1976)-
- సుప్రభాతం (1976)
- అభిమానం (1975)-
- బలిపీఠం (1975)
- భారతి (1975)--
- నినైతతై ముడిప్పవన్ (1975)
- రాగం (1975)-
- సుభాగ్యవతి (1975)
- తిరువోణం (1975)-
- వ్య్కున్తపల్లి (1975)
- జామిందరుగారి అమ్మాయి (1975)-
- ఆడంబరాలు అనుభందాలు (1974)
- దేవుడు చేసిన పెళ్లి (1974)-
- హారతి (1974)
- ఒరు పిడి అరి (1974)-
- పల్లె పడుచు (1974)
- ప్రేమలు పెల్లిలు (1974)-
- రాధమ్మ పెళ్లి (1974)
- తాయి పిరంధల్ (1974)-
- తులాభారం (1974)
- ఊర్వశి (1974)-
- అభిమానవంతులు (1973)
- అగ్ని రేఖ (1973)-
- దేవుడు చేసిన మనుషులు (1973)
- ఎనిప్పాదికళ్ (1973) .... తన్కమ్మ-
- ఇద లోకం (1973)
- జీవితం (1973)-
- మల్లమ్మ కథ (1973)
- మాయదారి మల్లిగాడు (1973)-
- శారద (1973) .... ఇంసనే వమన్
- తేక్కన్ కట్టు (1973)-
- ఉదయం (1973)
- వీన్డుం ప్రబతం (1973)-
- విశాలి (1973)
- అన్వేషణం (1972)-
- బ్రహ్మచారి (1972)
- గంధర్వ క్షేత్రం (1972)-
- జ్ఞాన ఒలి (1972) .... మేరీ
- కలం మారింది (1972)-
- మనవడు దానవుడు (1972)
- మాయ (1972)-
- ప్రొఫెసర్ (1972)
- స్నేదీపమే మిజ్హి తురక్కు (1972)-
- శ్రీ గురువయూరప్పన్ (1972)
- స్వయంవరం (1972) .... సీత-
- ఆభిజాత్యం (1971) .... మాలతీ
- అమాయకురాలు (1971)-
- చెల్లెలి కాపురం (1971)
- జీవిత చక్రం (1971)-
- పగబట్టిన పడుచు (1971)
- సతి అనసూయ (1971)-
- సిసింద్రి చిట్టిబాబు (1971)
- విలక్కువంగియ వీణ (1971)-
- అమ్బలప్రవ్ (1970)
- క్రాస్ బెల్ట్ (1970)-
- కక్క తాంబురాట్టి (1970)
- కుత్తవాలి (1970)-
- మిందపెన్ను (1970)
- పసిడి మనసులు (1970)-
- పెఅర్ల్ వ్యూ (1970)
- * సమాజ్ కో బడల డాలో (1970) .... చ్చాయ-
- సంబరాల రాంబాబు (1970)
- స్త్రీ (1970)-
- తర (1970)
- త్రివేణి (1970)-
- అడిమగల్ (1969) .... పొన్నమ్మ
- జ్వాల (1969)-
- కూతు కుడుంబం (1969)
- కుమార సంభవం (1969)-
- మనుషులు మరలి (1969)
- మూలధనం (1969)-
- నది (1969) .... స్టెల్లా
- సంధ్యా (1969)-
- శ్రీ రామ కథ (1969)
- * సూసీ (1969)-
- వీట్టు మృగం (1969)-
- విలక్కపెట్ట బంధంగల్ (1969)
- విల కురంజ మనుష్యన్ (1969)-
- అగ్ని పరీక్ష (1968)
- అపరాధిని (1968)-
- అసురవితు (1968)
- హోటల్ హై రేంజ్ (1968)-
- కదల (1968)
- కలియల్ల కళ్యాణం (1968)-
- కార్తిక (1968)
- కరుత పౌర్ణమి (1968)-
- కట్టు కురంగు (1968)
- మన సంసారం (1968)-
- మనస్విని (1968)--
- పున్నపర వయలార్ (1968)
- తులాభారం (1968) .... Vijaya-
- యక్షి (1968)
- * అన్వేషిచు కన్దేతియిల్ల (1967)-
- అరక్కిల్లం (1967)
- చిత్ర మేళ (1967)(సెగ్మెంట్ "అపస్వరంగల్")-
- కసవుతత్తం (1967)
- కవలాం చుందన్ (1967) .... శారద-
- ముల్ల కిరీదోం (1967)
- పరీక్ష (1967)-
- తలిరుకల్ (1967)
- ఉద్యోగాస్త (1967)-
- అర్చన (1966)
- భక్త పోతన (1966)-
- ఇరుట్టిందే ఆత్మవు (1966) .... అమ్ముకుట్టి
- జైలు (1966)-
- కన్మనికల్ (1966)
- కరుణ (1966)-
- మాణిక్య కొత్తరం (1966)
- పకల్క్కినావు (1966)-
- శ్రీమతి (1966)
- తిలోత్తమ (1966)-
- చదువుకొన్న భార్య (1965)
- ఇనప్రవుగల్ (1965)-
- కతిరున్న నిక్ (1965)
- కట్టు తులసి (1965)-
- మురప్పెన్ను (1965) .... భాగి
- రాజమల్లి (1965)-
- శకుంతల (1965)
- అరుణగిరి నాథర్ (1964)-
- దాగుడుమూతలు (1964)
- మురళి Krishna (1964) .... శ్రీలత-
- వజ్హ్కై వజ్హ్వాదర్కే (1964)
- వాల్మీకి (1963/ఐ)-
- కుంకుమం (1963)
- తోబుట్టువులు (1963)-
- వాల్మీకి (1963/ఈఈ)
- ఆత్మ బంధువు (1962)
- ఇద్దరు మిత్రులు (1961)
- తండ్రులు కొడుకులు (1961)-
