సాహితి-జి (గాయని ) , sahithi-G(singer)

పరిచయం :
  • సాహితి వాయిస్ అఫ్ యూత్ 2008- జీ తెలుగు టి.వి. పాటల పోటీలో పాల్గొని విన్నర్ గా గెలుపొందినారు . తీయనైన గొంతు ,కోకిలా పాడగలడు .
ప్రొఫైల్ :
  • జన్మించిన ఊరు : విజయనగరం .
  • చదువు : బి.టెక్. (కంప్యూటర్స్) సాఫ్ట్వేర్ కంపెనీ (హైదరాబాద్)లో ఉద్యోగంచేస్తున్నారు.
  • అభిమాన గాయని : చిత్ర (గాయని ),
  • తల్లి : జయశ్రీ ,
  • తండ్రీ : గి.వి.ప్రసాద్ .
కెరీర్ :
  • ఆరవ తరగతి చదువు తున్నప్పుడు ,ఇంట్లో చెప్పకుండా , చిన్న చిన్న పాటల పోటీల లో పల్గోనేదట. ఒకప్పుడుపెళ్ళికానుక ' సినిమా లోని " పులకించని మది పులకించు " పాత పడుతుండగా ఈమె అంకుల్ (జోగారావు)ఆపాటవిని సంగీతం నేర్చుకోమని ప్రోస్తాహించారు , దాని మూలంగా అమ్మ నాన్న ప్రోస్తాహము తో సంగీతం నేర్చుకొందట.

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)