రతి అగ్నిహోత్రి , Rathi Agnihotri

---------
పరిచయం :
- రతి అగ్నిహోత్రి భారతీయ సినిమా నటి. ఈమె హిందీ-ఉర్దూతో పాటు తమిళ, తెలుగు మరియు కన్నడ భాషా చిత్రాలలో కూడా నటించింది.
- పేరు : రతి ,
- పుట్టిన తేది : 1960, డిసెంబర్ 16 .
- పుట్టిన ఊరు : బొంబాయి,
- మాతృ భాష : పన్జాబీ ,
- భర్త : అనిల్ విర్వని (పెళ్లి 1985)
- రతి సాంప్రదాయ కుటుంబము నుండి వచ్చినా, 10వ యేటనే మోడలింగ్ చేయటానికి కుటుంబము యొక్కఅనుమతిలభించింది. యుక్తవయసులో ఉండగా తండ్రి ఉద్యోగరీత్యా కుటుంబము మొత్తం మద్రాసుకు బదిలీ అయ్యింది. మద్రాసులో గుడ్ షెప్పర్డ్ కాన్వెంట్ పాఠశాలలో చదువుతుండగా రతి పాఠశాల నాటక ప్రదర్శనలో పాలుపంచుకున్నది. తమిళ సినిమా రంగములో ప్రముఖ దర్శకుడు, తన కొత్త సినిమాకు హీరోయిన్ కోసం వెతుకుతున్న భారతీరాజాఆనాటక ప్రదర్శన యొక్క ప్రేక్షకులలో ఉన్నాయి. ఈయన రతి యొక్క తండ్రిని కలిసి సినిమా షూటింగు ఒకనెలలోముగుస్తుందని హామీ ఇచ్చి, తను ప్రారంభించబోయే సినిమాలో రతిని హీరోయిన్గా తీసుకున్నాడు. తండ్రి, తనకూతురుయొక్క సినీరంగ ప్రవేశానికి సంకోచిస్తూనే ఒప్పుకున్నా, పదహారేళ్ళ వయసులో తన మొదటి సినిమాపుదియవర్పుకళ్లో నటించడానికి ఎంతో ఉత్సాహంగా అంగీకరించింది. ఈ సినిమా 1979లో విడుదలైంది.
- ఆ సినిమాలో రతి సరసన కధానాయకునిగా నటించిన భాగ్యరాజాకు కూడా అదే మొదటి చిత్రం. భాగ్యరాజా ఈమెకుతమిళము నేర్పించి డైలాగులు చెప్పటంలో శిక్షణ ఇచ్చాడు. ఈ సినిమా బ్రహ్మాండమైన విజయం సాధించడముతో రతిరాత్రికిరాత్రే తమిళ సినిమాలో సంచలనం సృష్టించింది. ఆ వెనువెంటనే భారతీరాజా ఈమెతో రెండవ చిత్రము నీరమ్మారద పూక్కళ్ (1979) తీశాడు. ఈమె జన్మతః పంజాబీ అయినప్పటికీ దక్షిణాది ప్రేక్షకులు ఈమెను తమలో ఒకర్తెగానేఆదరించారు. ఈ అభిమానానికి స్పందిస్తూ రతి హృదయాంతరాల్లో తాను తమిళ వనితనని మద్రాసును తనసొంతవూరుగా చెప్పుకున్నది. దక్షిణాదిన ఈమె తెలుగు మరియు కన్నడ భాషా చిత్రాలలో కూడా నటించింది. సినీరంగప్రవేశము చేసిన మూడేళ్ళలోనే 32 సినిమాలలో నటించి రికార్డు సృష్టించింది.
- శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర
- * Ru Ba Ru (2008)
- * Aisa Kyon Hota Hain (2005)
- * Pehchaan: The Face of Truth (2005).... Uttara D. Khanna
- * Socha Na Tha (2005) .... Aditi's aunt
- * Ho Jaata Hai Pyaar (2005)
- * Kis Kis Ki Kismat (2004) .... Mrs. Kokila Hasmukh Mehta
- * Shukriya: Till Death Do Us Apart (2004) .... Sandhya K. Jindal
- * Dil Ne Jise Apna Kahaa (2004) .... Dr. Shashi Rawat
- * Kyun...! Ho Gaya Na (2004) .... Meenakshi, Arjun's mum
- * Dev (2004) .... Dr. Bharati Singh
- * Hum Tum (2004) .... Anju Kapoor, Karan's mother
- * Dukaan: Pila House (2004) .... Wahidanbai
- * Krishna Cottage (2004)
- * Anyar (2003)
- * Chupke Se (2003) .... Almera Kochar
- * Kaante (2002) .... Major's wife
- * Yeh Hai Jalwa (2002) .... Smita Mittal
- * Na Tum Jaano Na Hum (2002) .... Maya Esha's Bua/aunt
- * Tumse Achcha Kaun Hai (2002) .... Naina's mother
- * Kranti (2002) .... Sushma Singh
- * Majunu (2001)
- * Yaadein (2001) .... Shalini Singh Puri (Special Appearance)
- * Kuch Khatti Kuch Meethi (2001) .... Archana Khanna
- * Jaan-E-Wafa (1990)
- * Zalzala (1988) .... Radha Shiv Kumar
- * Hukumat (1987)
- * Itihaas (1987)
- * Dadagiri (1987) .... Deepa (Special appearance)
- * Dil Tujhko Diya (1987)
- * Mera Suhag (1987)
- * Ek Aur Sikander (1986) .... Doctor
- * Zindagani (1986)
- * Aap Ke Saath (1986) .... Deepa/Salma
- * Babu (1985) .... Pinky
- * Bepanaah (1985) .... Bhavna Bhardwaj
- * Tawaif (film) (1985) .... Sultana
- * Bhawani Junction (1985)
- * Dekha Pyar Tumhara (1985)
- * Ek Se Bhale Do (1985)
- * Jaanoo (1985)
- * Karishma Kudrat Kaa (1985) .... Radha (Vijay's sister)
- * Triveni (1985)
- * Ulta Seedha (1985) .... Shobha Roy
- * Zabardast (1985) .... Sunita
- * John Jani Janardhan (1984) .... Madhu
- * Mashaal (1984) .... Geeta
- * All Rounder (1984) .... Ritu
- * Boxer (1984) .... Rajni Khatau
- * Mera Faisla (1984) .... Rati Verma
- * Paapi Pet Ka Sawaal i[10] 84)
- * Rakta Bandhan (1984) .... Roopa
- * Coolie (1983) .... Julie D'Costa
- * Mujhe Insaaf Chahiye (1983)
- * Main Awara Hoon (1983)
- * Mazdoor (1983) .... Smita Batra/Smita Ramesh Saxena
- * Pasand Apni Apni (1983) .... Geeta
- * Rishta Kagaz Ka (1983)
- * Shubh Kaamna (1983) .... Sujata
- * Star (1982 film) (1982) .... Maya
- * Waqt Ke Shehzade (1982)
- * Ayaash (1982)
- * Farz Aur Kanoon (1982)
- * Johnny I Love You (1982)
- * Kaliyuga Ramudu (1982)
- * Sumbandh (1982)
- * Swami Dada (1982) .... Seema
- * Sahhas (1981)
- * Ek Duuje Ke Liye (1981) .... Sapna
- * Tirugu Leni Manishi (1981)
- * Do Dil Diwane (1981)
- * Jeene Ki Arzoo (1981)
- * Satyam Shivam (1981)
- * Shaukeen (1981) .... Anita
- * Kalinga (????) ... Kannada
- * Punnami Naagu (1980)
- * Murattu Kalai (1980) .... Kannamma
- * Ullasa Paravaigal (1980)
- * Niram Maaratha Pookkal (1979)
- * Puthiya Vaarpugal (1979)