రామారావు-యం.యస్(గాయకుడు), Ramarao M S(singer)

పరిచయం :
  • యం.యస్.రామారావు ఒక ప్రముఖ తెలుగు గాయకుడు . తెలుగులో 'హనుమాన్ చాలీసా , సుందరకాండ(పద్యకావ్యము) ఇది రాసిన తరువాత ఇతనిని 'సుందర దాసు ' అను నామకరణము అవార్డు (1977)గా వచ్చినది. తెలుగు చలన చిత్ర చరిత్ర లో మొట్టమొదటి నేపథ్య గాయకుడు (1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తాహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా "ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా" అనే ఎంకి పాట పాడించినాడు)
జీవిత విశేషాలు :
  • జననము : 07 మార్చ్ -1921
  • జన్మస్థలము : మోపర్రు , తెనాలి , ఆంధ్రప్రదేశ్ .
  • మరణము : 20 ఏప్రిల్ -1992. హైదెరాబాద్ లో
  • భార్య : లక్ష్మి సామ్రాజ్యం . (పెళ్లి 1942 లో జరిగింది ).
  • నివాసము : 1975 నుండి హైదెరాబాద్ .
  • తండ్రి : మోపర్తి రంగయ్య ,
  • తల్లి : మోపర్తి మంగమ్మ ,
  • పిల్లలు : ఒక కుమార్తె - వెంకట సరోజినీ, .. ఇద్దరు కుమారులు - బాబురావు(పైలట్ ఇండియన్ ఎయిర్ లైన్స్ ) , నాగేశ్వరరావు ,
పాడిన పాటలు :
  • హనుమాన్ చాలీసా ,
  • సుందరకాండ

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)