నీల కంఠ , Neela Kanta

  • --------------------------------------------------------------------
పరిచయం :
  • నీలకంఠ - తెలుగు సినిమా దర్శకుడు / నిర్మాత. కె . బాలచందర్ ఇన్స్పిరేషన్ వలన సిని పరిశ్రమ లోనికి వచ్చారట. సినిమాల మీద అభిరుచి వలన చదువు పూర్తైన తరువాత చెన్నై వచ్చి వల్లభనేని జనార్ధన్ దగ్గర అసిస్స్తంట్ దర్శకుడు గాచేరారట . విదంగా తనే సినిమా తీయాలని షో మొదలు పెట్టారు .
ప్రొఫైల్(జీవితవిశేషాలు) :
  • పేరు : నీల కంఠ .
  • అసలు పేరు : G . నీలకంఠ రెడ్డి,
  • ముద్దు పేరు : నీలు .
  • పుట్టిన రోజు : 12-మే -1960.
  • పుట్టిన ఊరు : తంగెడిపల్లి గ్రామము పులివెందుల తాలూక ,కడప జిల్లా, .
  • చదువు : స్కూల్ - లయోలా కాలేజీ విజయవాడ . బి.కం .
  • సోదరుడు : విజయ భాస్కర రెడ్డి , ఆర్టిస్ట్ / నిర్మాత. బాపు అభిమాని .
  • తెరంగేట్రం : మొదట తమిళ సినిమా "ప్రియాంక " దర్సకత్వము. తరువాత తెలుగు " షో"
  • పేరు తెచ్చిన చిత్రాలు : షో , మిస్సమ్మ .
  • అభిమాన దర్శకులు : బాలచందూర్ , బాపు , విశ్వనాథ్ ,
దర్సకత్వము చేసిన ఫిలిమ్స్ :
  • నందనవనం 120km,
  • సదా మీ సేవలో ,
  • మిస్సమ్మ ,
  • షో ,
  • Mr. మేధావి .
అవార్డ్స్ :
  • నేషనల్ అవార్డ్స్. --"షో" కి గానూ జాతీయస్థాయిలో ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చింది.
  • ===========================================
Visit my website at -> seshagirirao.com/

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)