పరిచయం :
భరత్ బాల నటుడు . స్కూల్ లో ఏకపాత్రాభినయం చేసేవాడు. స్టేజి అంటే భయం లేదట. కామిడి బాగా చేస్తానంటాడు .
- పుట్టిన ఊరు : మంజూర్ ఆంధ్ర , తమిళనాడు సరిహద్దు ల లో ఉంది .
- నాన్న : చెన్నై లో ఎ.జి . ఆఫీసు లో పని.
- అమ్మ : ప్రవేట్ స్కూల్ లో పని.
కెరీర్ : స్కూల్ లో ఏకపాత్రాభినయం చేయడం ఎ.వి.యం . వారు చూసి , పిలిచి నలుగురికి పరిచయం చేసారు.
నటించిన సినిమాలు :
- హ్యాపీ , - అల్లు అర్జున్
- వెంకి -- రవితేజ
- పోకిరి - మహేశ్బాబు
- టాటా , బిర్లా మధ్యలో లైలా - శివాజీ ,
జాజి మల్లీ
- శింబుసిలమ్బాత్తం
- Pancha తంత్రం - Kamal హస్సన్
- Gudumba శంకర్ - Pawan Kalyan