-
- ------------------------------------------------------
-
పరిచయం :
- మధుశాలిని ఒక బాలీవుడ్ నటి , మరియు మోడల్ , మెరిసే కళ్ళ తో అందమైన తార . టి.వి. యాకర్ గా తన కెరీర్ ను ప్రారంభించి , ఇ.వి.వి.సత్యనారాయణ దర్సకత్వములో " కితకితలు " సినిమా ద్వారా టాలీవుడ్ లో ప్రవేచించినది , Kirthilal Jewellers మోడలింగ్ చేసారు . తల్లి లాగనే కూచిపూడి నేర్చుకున్నది .
ప్రొఫైల్ :
- పేరు : మధుశాలినీ,
- పుట్టిన రోజు : 21 జూలై 1989,
- పుట్టిన ఊరు : హైదరాబాద్ .
- ఎత్తు : 5' 5'' ,
- తండ్రీ : బిజినెస్ మాన్
- తల్లి : అడ్వకేట్ ,
- చదువు : బి.య.స్.సి (B.Sc),
- మాట్లాడే భాషలు : తెలుగు , హిందీ, ఇంగ్లిష్ , తమిళము ,
- అభిమాన నటీనటులు : అమీర్ ఖాన్, జెనీలియా ,
- అభిమాన దర్శకుడు : రామ్‌గోపలవర్మ ,
- అభిమాన సంగీతదర్శకుడు : యువన్‌శంకర్ రాజా ,
ఫిల్మోగ్రఫీ --నటించిన కొన్ని సినిమాలు :
- నాయకుడు - డాన్స్ సేక్యూన్స్ .
- 2006 -ఆగంతకుడు--శివబాలాజీ,
- 2006 -ఒక విచిత్రం --ప్రదీప్ పినిసెట్టి,
- 2006 -కితకితలు--అల్లరి నరేష్,
- 2007 -స్టేట్ రోవ్డి--శివాజీ,
-- collection by Dr.Seshagirirao-MBBS