మధు మని , Madhu Mani

పరిచయం :
  • మధు మని మంచి టి.వి.నటి /మరియు సిని నటి, - మొదట్లో టి.వి .సీరియల్స్ లో ప్రాంభించి , అంచెల ,అంచెలు గా సిని నటి గా ఎదిగారు .
ప్రొఫైల్ :
  • పేరు : మధు మని ,
  • పుట్టిన తేది : 29- ఫిబ్రవరి - 1972.
  • వ్రుత్తి : టి.వి. / సిని నటి .
  • మొదటి సేరియల్ : చెంచగర్ (chemchagar).
  • మొదటి సినిమా : మావిచిగురు.
నటించిన కొన్ని సీరియల్స్ :
  • రుతురాగాలు ,
  • విధి ,
  • అందం ,
  • చక్రవాకం .
  • బొమ్మరిల్లు ,
  • చంద్రముఖి
నటించిన కొన్ని సినిమాలు :
  • సంతోషం ,
  • గోదావరి,
  • రాఖి ,

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)