లక్కీ అలీ , Lucky Ali

  • ****************************************************************************
* * పరిచయం :
  • లక్కీ అలీ హిందీ గాయకుడు , కంపోసర్ , మరుయు నటుడు . బాలీవుడ్ కమెడియన్ అయిన మెహమూద్ఎనమండుగురు కొడుకులలో ఒకడు . ఈయన మంచి వోకాలిస్ట్ .(vocalist).
ప్రొఫైల్ :
  • అసలు పేరు : మక్సూద్ మేహ్మోడ్ అలీ ,
  • పుట్టిన తేది : 19-సెప్టెంబర్ -1958.
  • పుట్టిన ఊరు : ముంబై .
  • తండ్రీ : మెహమూద్ .
  • తల్లి : మాధురి - బెంగాలీ , నటి మీనా కుమారు సోదరి ,
  • మొదటి భార్య : మాసూమ - పెళ్లి తరువాత ఇస్లాం మతము పుచ్చుకుంది . ఈమె కుడా నటి . ఇద్దు పిల్లలు = తస్మియా , తావ్వుజ్ ,(Ta'awwuz).
  • , రెందేవ భార్య : ఇనయ (మైడెన్ నేమ్ అనిడ)- పారిస్ దేశీయరాలు . పెళ్లి తరువాత ఇస్లాం మతము తీసుకుంది, - ఒకకూతురు -- సారా .
  • కెరీర్ : ఎన్నో మంచి అల్బుంస్ చేసారు , పాప్ సింగెర్ గా పేరు తెచ్చుకున్నారు , ప్లే బ్యాక్ గాయకుడుగా " నశనశ(Nasha Nasha ) " ఫిల్మ్ తో మొదలైనది.
పాటలు పాడిన తెలుగు సినిమాలు :
  • ఆనంద్ (2004)
  • సై (2004),
  • బాయ్స్ (2003)
Discography(సొంత ఆల్బం లు )
  • Sunoh (1996)
  • Sifar (1998)
  • Aks (2000)
  • Kabhi Aisa Lagta Hai (2004)
Playback (in Movies)
  • Bachna Ae Haseeno (2008) (Ahista Ahista - Playback)
  • Kaalai (2008) (Tamil movie - Playback)
  • Kya Main Ab Bhi Tumse Pyar Karta Hoon
  • Avataar
  • Love At Times Square
  • Yuva (2004) (Hindi movie - Playback)
  • ఆనంద్ (2004) (Telugu movie - Playback)
  • Aayitha Ezhuthu (2004) (Tamil movie - Playback)
  • సై (2004) (Telugu movie - Playback)
  • బాయ్స్ (2003) (Telugu movie - Playback)
  • Boys (2003) (Tamil movie - Playback)
  • Kaho Naa... Pyaar Hai (2000) (Hindi movie - Playback)
  • Bhopal Express (1999) (Hindi movie - Playback)
  • Anjaani Raahon Mein (1997) (For the album Meri Jaan Hindustan)
  • Dushman Duniya Ka (1996) (Hindi movie - Playback)
  • The Film (2005) (Hindi Movie - Playback)
ఫిల్మోగ్రఫీ
  • Kasak (2005)
  • Love at Times Square (2003)
  • Kaante (2002)
  • Sur - The Melody of Life (2002)
  • Trikaal (1985)
  • Hamare Tumhare (1979)
  • Kitaab (1977)
  • Yehi Hai Zindagi (1977)

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)