Telugu Cine photo profiles... collection / Dr.Vandana Seshagirirao (Srikakulam).
తెలుగు సినిమా ఫొటో వివరాలు - సేకరణ / డా.వండాన శేషగిరిరావు (శ్రీకాకుళం).
లక్ష్మి రాయ్ పుట్టిక తో కన్నడ నటి , తెలుగు , తమిళ , కన్నడ సినిమాలలో నటిస్తున్నారు ,"కాంచనమాలకేబుల్టివి " సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు . నటనపై ఆసక్తి : చిన్నప్పట్నుంచే ఉంది. మాధురీ దీక్షిత్ అంటే ఇష్టం. ఆమెను అనుకరిస్తుండేదాన్నని అంటారు.
బయోడేటా :
పేరు : లక్ష్మిరాయ్ .
నిక్ నేమ్ : అమ్మ లూసీ అని పిలుస్తుంది. ఇద్దరు అక్కలూ నాన్న క్రిష్ణ అని పిలుస్తారు,
పుట్టిన తేది : 05- may -1981.
పుట్టిన స్థలం : బెంగుళూర్ , కర్ణాటక , ఇండియా ,
తండ్రీ : రామ్ రాయ్ ,
తల్లి : మంజుల ,
అక్కలు : రేష్మ , అశ్విని ,
మాతృభాష : కన్నడ ,
నచ్చే హీరోలు : వోహన్లాల్, బాలకృష్ణ, షారుఖ్,
హీరోయిన్ : ఎప్పటికీ మాధురీ దీక్షిత్,
ఖాళీగా ఉంటే : ఇంట్లోనే ఉంటాను. ఫ్యామిలీతో గడుపుతారట ,
ప్రేమంటే : ఎంతో విలువైంది. మాటలకి అందనిది,
దేవుడంటే : నమ్మకం ఉంది. అందరు దేవుళ్లనూ పూజిస్తాను. మనుషుల్లో కూడా దేవుడుంటాడని నమ్ముతారట ,
ఎదుటివారిలో : నమ్మక ద్రోహం. బహుశా ఈ భయంతోనే నేను నచ్చనిది కొత్తవారిని తొందరగా నమ్మలేదట ,
ఎదుటివారిలో నచ్చేది : ఇతరులకు సాయపడే గుణం
నచ్చే భోజనం : తిండి విషయంలో నియమాలు పెట్టుకోను. కానీ, పోషక విలువలున్న ఆహారం తింటాదట ,
ఫిట్నెస్ రహస్యం : యోగా చేస్తాను. మేకప్ కూడా వీలైనంత తక్కువగావేసుకుంటాదట ,
జీరోసైజ్ : పదిమందీ వెళ్లే దారిలో మనమూ వెళ్తే ప్రత్యేకత ఏముంటుంది.నేను నాలా ఉండటానికే ఇష్టపడతాదత ,
గ్లామర్ అంటే : ఈరోజుల్లో యూత్‌ని ఆకర్షించాలంటే గ్లామర్ అవసరమే.కానీ గ్లామరస్‌గా అంటే... అశ్లీలంగా అనుకోకూడదు అని అంటారు ,
లక్ష్యం : ఏ పాత్రలో నటించినా ఆ పాత్రలో నేను కాదు,నాలో ఆ పాత్ర కనిపించాలి. అని అంటుంది.
Career :
తెరంగేట్రం : వెుదట్లో వోడలింగ్ చేశాను. 2002 తరువాత 'మిస్ బెల్గామ్' పోటీల్లో సెలెక్ట్ అయ్యాను. తరువాత కన్నడ, తమిళం, మలయాళ పరిశ్రమల్లో అవకాశాలు వచ్చాయి .తెలుగులో : శ్రీకాంత్‌తో కలిసి కాంచనమాల కేబుల్ టీవీ' ద్వారా పరిచయమయ్యా తొలి సంపాదన : రూ.25,000. 'వాల్మీకి' చిత్రం కోసం అందుకున్న పారితోషికం.
నటించినసినిమాలు :
లక్ష్మిరాయ్ తెలుగులో "కాంచనమాల కేబుల్ టీవీ" (2005)తో ప్రారంభమైనది , ఇందులో 'శ్రీకాంత్ ' హిరో .
తరువాత , కన్నడ మూవీ, "కరక కసదర" విక్రాంత్ తో (2005). నటించారు.
తమిళ్ మూవీ, "Dharmapuri" స్థారింగ్ 'విజయకాంత్'
తరువాత actor మోహన్‌లాల్ తో , మలయాళం మూవీ " "Rock N Roll"(2007). లో నటించారు .
పరిచయం (Introduction) : ''ఎస్వీ రంగారావు, మోహన్‌బాబు తదితర నటులను స్ఫూర్తిగా తీసుకొన్నాను. వారి నటనను పరిశీలిస్తూనే నాకంటూ ఒక శైలిని ఏర్పాటు చేసుకొన్నాన''ని చెబుతున్నారు శ్రీహరి. సోమవారం ఆయన పుట్టినరోజు. ''ఇప్పటిదాకా 75 చిత్రాల్లో కథానాయకుడిగా నటించాను. ప్రతి సినిమాతోనూ సమాజానికి ఒక మంచి సందేశాన్నిచ్చే ప్రయత్నం చేశాన''ని చెబుతున్న శ్రీహరి ఇటీవల పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విషయాలివీ... * ''ప్రతి యేడాదీ ఒక విజయం మధ్య పుట్టినరోజును జరుపుకోవడం అలవాటు. ఈ సారి అలా చెప్పుకోదగ్గ విజయమేదీ దక్కలేదు. అయినా ఫర్వాలేదు. అప్పుడప్పుడు పరాజయాలు పలకరిస్తుంటేనే విజయం విలువేమిటో తెలుస్తుంటుంది. గతేడాది నేను చేసిన 'డాన్ శీను', 'బృందావనం', 'అహనా పెళ్ళంట' చిత్రాలు తృప్తినిచ్చాయి''. * ''బ్రహ్మనాయుడు' చిత్రంతో తెరప్రవేశం చేశాను. 23 యేళ్ల నట జీవితంలో ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, సహాయనటుడిగా, కథానాయకుడిగా.. ఇలా ఎన్నో రకాల పాత్రలు పోషించాను. ఒక రకంగా చెప్పాలంటే రెండేళ్లకో మలుపు తీసుకొంది కెరీర్. అందివచ్చిన ప...
====================== పరిచయం : పరిటాల ఓంకార్ ప్రముఖ రచయిత, టీవీ నటుడు. రేడియోలో వార్తలు చదవడంతో మొదలుపెట్టి, తరువాత పత్రికలలో శీర్షికా రచయితగా, టీవీ సీరియళ్ళకు రచయితగా, సినిమా నటుడిగా, టీవీ సీరియళ్ళలో నటుడిగా పనిచేసాడు. ఒక సినిమాకు దర్శకత్వం కూడా చేసాడు. టీవీ సీరియళ్ళ రచయితగా, నటుడిగా ఓంకార్ విశేషమైన పేరు సంపాదించాడు. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలను తన సీరియళ్ళలో చొప్పించి, ప్రజాదరణ పొందాడు. నటుడిగా తన విలక్షణమైన వాచికంతో ఆకట్టుకున్నాడు. ప్రొఫైల్ : పేరు : ఓంకార్ పరిటాల , పుట్టిన ఊరు : పెనమలూరు - విజయవాడ దగ్గర . ఓంకార్ Sunday , Jan 07, 2007 న ' కార్డియాక్ అరెస్ట్ ' తో చనిపోయారు . నటించిన కొన్ని సినిమాలు : పోలీసుభార్య , పవిత్ర భందం టెలి సీరియల్ , పందిరిమంచం స్వాతి వారపత్రికలో ఓంకారం పేరుతో వారం వారం శీర్షిక నిర్వహిస్తూ ఉంటారు .
పరిచయం : హరి ప్రసాద్ తెలుగు సిని నటుడు . అమాయకమైన ముఖము లో ఒక సిని నటి ని ఆరాధ్యదేవటగా కొలుస్తూ , నాయనమ్మ ప్రేమను , మరదలి అనురాగాన్ని లెక్కచేయక , ఆమె తోటిదే జీవితం అంటు , నాయనమ్మ నిర్మలమ్మ చేత " ఒరేయ్ సాదు " అని పిలిపించుకొనే -- శివరంజిని " నటుడే ఈ హరిప్రసాద్ . తెలుగులో ప్రముఖ నటి సుహాసిని మొదటి హీరో (కొత్త జీవితాలు చిత్రం లో ) , సినిమాలు మీద మక్కువ తో డిగ్రీ పూర్తిచేసి , ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షన పొందేరు . దాసరి "శివరంజని " లాంటి సూపర్ సినిమా ద్వార హీరో గా పరిచయం అయ్యారు . " యముడికి మొగుడు " చిత్ర నిర్మాతల లో ఒకరై నిర్మాత గా నిలదొక్కు కున్నారు . . .చిరంజీవి , కమెడియన్ సుధాకర్ , హరిప్రసాద్ .. ఫిల్మ్ యాక్టింగ్ లో ట్రైనింగ్ అయినపుడు రూమ్మటేస్ గా ఉండేవారు . ప్రొఫైల్ : పేరు : హరి ప్రసాద్ , వయసు : 52 సంవత్సరాలు , ఊరు : ఖమ్మం జిల్లా , నాన్న : ప్రట్టిగడప కోటం రాజు , ఆర్.టి.సి .లో పని . టి.యల్ .కాంతారావు క్లాసు మేట్స్ . అమ్మ : రాజేశ్వరమ్మ కుటుంబము : ఎనమండుగురు ఆడ పిల్లల , ముగ్గురు సోదరులు , మగపిల్ల లో పెద్దవ...