కారుణ్య ఎన్ . సి , Karunya N. C.

  • పరిచయం : కారుణ్య హైదరాబాద్ కు చెందిన గాయకుడు , సోనీ రియాలిటీ షో , ఇండియన్ అయోడల్స్రన్నర్ అప్ గాఎంపికయ్యారు .. అభిషేక్ బచ్చన్ లా ఉంటాడు .
ప్రొఫైల్ :
  • పుట్టిన తేది : -01-మార్చ్ -1986.
  • పుట్టిన ఊరు : హైదరాబాద్ , గాయకుల కుటుంబములో పుట్టేరు.
  • గురువు : అంకుల్ -యన్.సి.మూర్తి గారి దగ్గర నలుగు సం.వయసు లోనే సంగీతం నేర్చుకోవడం మొదలైనది.
  • కజిన్ : హేమచందర్ (గాయకుడు). జీ.టి.వి. ..రి....మా.... లో విజేత.
  • చదువు : బి.టెక్ . (.సి..),
ఈయన ఆల్బమ్స్ :
  • చిరు సరిగమలు ,
  • .టి.వి. " పాడుట తీయగా ' / యస్.పి.బాలసుబ్రమణ్యం లో విజేత .
  • రెండు పాటలు -- తెలుగు మూవీ 'వంశం ' . లో పాడినారు .

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)