కామ్నజఠ్మలాని , Kamna jatmilani


  •  























  •  
  • ---------------------------------------------------- 


పరిచయం :
  •   కామ్నజఠ్మలాని , ప్రముఖ రాజకీయ నాయకుడు రామ్ జఠ్మలాని , మనుమరాలు . ఈమె ముంబై ముద్దుగుమ్మ . జగపతి బాబు సరసన నటించిన "సామాన్యుడు " హిట్ కావడం తో తనకు మంచి బవిష్య త్తు ఉందని భావించారు.
 ప్రొఫైల్ :
  • పుట్టిన తేది : December 10, 1985
  • జన్మ స్థలం : ముంబై, ఇండియా,
  • తల్లి : ఫాషన్ డిజైనర్ ,
  • తండ్రి : బిజినెస్ మెన్ ,
  • తోబుట్టువులు : ఒక చెల్లి , ఒక తమ్ముడు,
  • మొదటి తెలుగు సినిమా : ప్రేమికుడు .,
  • మొదటి తమిళ సినిమా : ఇదయ తిరుదన్ ,
నటించిన తెలుగు సినిమాలు :
  • ప్రేమికుడు ..,
  • రణం ,
  • సైనికుడు ,
  • సామాన్యుడు .
  • అందమైన అబద్దం .
 తనమాటల్లో @   ఈనాడు ఆదివారము :

కోల ముఖం... చారడేసి కళ్లు... ఉంగరాల జుట్టు... ఇలా చెబుతుంటే చటుక్కున గుర్తుకొస్తుంది కామ్నా జఠ్మలానీ. 'భాయ్‌'లో నాగార్జున సరసన నటించిన తనని పలకరిస్తే ఎన్నో సంగతులు ఇలా మూడు ముక్కల్లో చెప్పింది.

  • ముద్దు పేరు--డాల్‌, డింకీ, దీదా,
  • మీలో మీకు నచ్చేవి==జుట్టు, కళ్లు, పెదవులు,
  • నచ్చే రంగులు--తెలుపు, గులాబీ, ఆకుపచ్చ,
  • అభిమాన నటులు--మహేశ్‌బాబు, తారక్‌, అమీర్‌ఖాన్‌,
  • పూజించే దేవుళ్లు--గణపతి, బాలాజీ, వైష్ణవీ మాత,
  • ఇష్టమైన ప్రదేశాలు--గోవా, బ్యాంకాక్‌, స్విట్జర్లాండ్‌,
  • చేయాలని కలలుకనే పాత్రలు...--'వసంత కోకిల'లో శ్రీదేవిలా చేయాలి. ప్రతి నాయిక పాత్ర ఒక్కటైనా పోషించాలి. కథానాయిక ప్రాధాన్యమున్న పాత్ర.
  • మీ గురించి తెలియనివి--నా మొదటి సంపాదన ఐదొందలు. పదిహేడేళ్ల వయసులో ఓ హిందీ ఆల్బమ్‌లో నటించా. బ్యాడ్మింటన్‌ బాగా ఆడతా.
  • చక్కని శరీరాకృతి కోసం--ఇంట్లో పని చేస్తా. రోజూ యోగా చేస్తా, నూనె పదార్థాలకు దూరం.
  • ఖాళీ దొరికితే..--స్నేహితుల్ని కలుస్తా, డాన్స్‌ చేస్తా, హాయిగా నిద్రపోతా.
  • ఇష్టంగా తినేవి--పానీపూరీ, పప్పు, సబ్జీ రోటీ,
  • పేరు తెచ్చిన సినిమాలు--రణం, సామాన్యుడు, భాయ్‌,
  • ఇష్టంగా ధరించే దుస్తులు--చీరలు, గాగ్రా, చుడీదార్‌,
  • అభిరుచులు--వంట చేయడం, సంగీతం వినడం, మొక్కలు పెంచడం.
  • నచ్చిన సినిమాలు--బొమ్మరిల్లు, చాందిని, జబ్‌ వియ్‌ మెట్‌.
  • మిలియన్‌ డాలర్లు చేతికొస్తే...--పేదల కోసం ఖర్చు చేస్తా. దేశాభివృద్ధికి కొంత కేటాయిస్తా. మిగిలిన వాటితో షాపింగ్‌ చేస్తా.
  • చివరిగా మూడు మాటలు...ఎప్పుడూ హుషారుగా ఉండాలి. ఆశావహ దృక్పథంతో మెలగాలి. జీవితంలో ప్రతిక్షణాన్నీ ఆస్వాదించాలి.
  • ఎదుటి వాళ్లలో నచ్చేవి--నవ్వు, మంచి వ్యక్తిత్వం, మానవత్వం,
  • నచ్చే కార్లు--హోండా సివిక్‌, బీఎమ్‌డబ్ల్యూ, రోల్స్‌ రాయిస్‌,
  • నటికాకపోయుంటే...--ఫ్యాషన్‌ డిజైనర్‌, మోడల్‌, గృహిణి,

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala