గుర్లీన్ చోప్రా , Gurleen Chopra








  • -----------------------------------------------------------




పరిచయం :

  • గుర్లీన్ చోప్రా బాలీవుడ్ నటి . గుర్లీన్ చోప్రా "ఆయుధం" సినిమా తో తెలుగు తెర కు పరిచయం అయినది. తరువాత బాలీవుడ్ లో బిజీ వలన తెలుగులో కనబడలేదు . 2009 లో మళ్ళీ " కోనసీమ చిటెమ్మ కిట్టయ్య " రాంబాబు హీరో గా తీస్తున్న సినిమా లో హీరోయిన్ గా చేస్తున్నారు.

ప్రొఫైల్ :

  • పేరు : గుర్లీన్ చోప్రా ,
  • nationality : పంజాబీ ఇండియన్ ,
నటించిన తెలుగు సినిమాలు :
  • ఆయుధం
  • నేను సైతం ,
  • కోనసీమ చిటెమ్మకిట్టయ్య
గుర్లిన్ చోప్రా లేటెస్ట్ మూవీస్ :
  • Vishnu Sene Movie-Director:Naganna-Starring:Vishnuvardhana,Ramesh
  • Sardara Movie-Director:Starring: Darshan, Gurlin చోప్రా
  • Kuch To Gadbad Hai (2004)
  • Indian Babu (2003)
  • హషర్ - Starring: Babbu Maan, Mahima-Mehta, Gurleen Chopra, Gurkirtan,
  • Baghi (2006) preet

  • ==============================
Visit my websit : dr.seshagiriao.com

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)