బలరామయ్య ఘంటసాల , Balaramayya Ghantasala

  • ================================================
పరిచయం :
  • ఘంటసాల బలరామయ్య. సంగీత దర్శకుడు / సిని నిర్మాత . స్టేజి పాటలు పాడే ప్రతిభ తో సిని రంగము లో చేరిఅత్యంత ప్రతిభావంతుడైన అక్కినేని నాగేశ్వరరావు కు " సీతారామ జననం " (1944), ద్వారా తెరయోగంకలిగించిన ప్రతిభా పిక్చర్ అధినేత .
  • .యన్.ఆర్ .కు వెంటనే రెండవ చిత్రం రావాలని తమ పనిగట్టుకొని వేరొక దర్శకుని చుట్టూ తిరిగినసహృదయుడు . సీతారామజననం' లోనే -ఘంటసాల వెంకటేశ్వరరావు కు చిల్లర వేషాలు ఇచ్చి , " బలరు" లోఅసోసియేట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన స్థాయిని పెంచిన ఉన్నతుడు . పోటీ తప్పనందున "శ్రీ లక్ష్మమ్మ కధ " ను (1950) , ఇదే ఇదు వారాలలో తీసిన వాయువేగ దర్శకుడు .
ప్రొఫైల్ :
  • పేరు : ఘంటసాల బలరామయ్య ,
  • పుట్టిన తేది : *-*-1906 ,
  • పుట్టిన ఊరు : పోట్టేపాలెం ,
  • కులము : తెలుగు బ్రాహ్మిన్ ,
  • మరణము : * - * - 1953 ,
చేసిన కొన్ని తెలుగు సినిమాలు : దర్శకుడు గా :
  • చిన్న కొడుకు - 1952
  • సీతారామ జననం -1942,
  • గరుడ గర్వభంగం -1943 ,
  • పార్వతీ కళ్యాణం -1941 ,
  • బాలరాజు -1948,
  • శ్రీ లక్ష్మమ్మ కధ -1950,
  • స్వప్న సుందరి -1950,
  • ముగ్గురు మరాటీలు”-1946
నిర్మాత గా :
  • స్వప్న సుందరి -1950,
  • గరుడ గర్వభంగం -1943 ,
  • పార్వతీ కళ్యాణం -1941 ,
  • మహిరావ - 1940 ,
  • మార్కండేయ _1938 ,
నటుడు గా :
  • రామదాసు -1933
  • సతి తులసి - 1936
source : Internet

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)