చక్రవర్తి (మ్యూజిక్),Chakravarthy(Music)

- చక్రవర్తి (మ్యూజిక్)--మెలోడీ తో పాటు ఫాస్ట్ బీట్ టున్స్ను జనానికిమతింత చేరువగా తీసుకు వెళ్ళిన సంగీత దర్శకుడు చక్రవర్తి .తన సంగీతం లోసినిమా పాత స్పీడ్ ను పెంచారు .
- అసలు పేరు : కొమ్మినేని అప్పారావు .
- జన్మస్థలము : పొన్నెకల్లు village - తాడికొండ మండల- గుంటూరు డిస్ట్రిక్ట్.
- చదువు : బి.ఎ.(1958), హిందీ లో విశారద పాసయ్యారు ,
- కొడుకు : శ్రీనివాస చక్రవర్తి - ప్రముఖముగా "శ్రీ" అని పిలుస్తారు.
- మరణము :-February 3,- 2003. after a brief illness. He was 65. చెన్నై(తమిళనాడు) లో చనిపోయారు
- విఠలాచార్య రూపొందించిన "జయవిజయ" చిత్రములో హాస్యనటుడుబాలకృష్ణ కు రెండే పాటలు పాడటం ద్వార గాయకుడిగా చిత్ర రంగప్రవేశం చేసారు అప్పారావు. ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారి ఎం.గి.ఆర్ , జేమినిగానేషన్ , కన్నడ రాజ్కుమార్ , కల్హసన్ రజనికాంత్లకు డబింగ్ చెప్పారు . దాదాపు 400- చిత్రాలకు డబ్బింగు చెప్పారు . అనంతరము దర్సకత్వశాఖలో చేరి కొన్నిచిత్రాలకు పనిచేసారు.
- సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ దగ్గర సహాయకుడిగా చేరి , "మూగప్రేమ "తో ఆయన సంగీత దర్సకుదయ్యారు. ఆచిత్ర నిర్మాత 'చటర్జీ ' అప్పారావు పేరు ను " చక్రవర్తి"గా మార్చారు .
- 960-చిత్రాలకు సంగీత దర్సకత్వం వహించిన చక్రవర్తి కొన్ని చిత్రాలలో నటించారు కుడా .
- తేనే తీగ,
- గోపాల్ రావు గారి అమ్మాయి,
- ఆవిడ మా ఆవిడే,
- నిన్నే ప్రేమిస్తా.
- 'లహరి లాహిరి లాహిరిలో'(YVS Chowdary's) will be last film ,
- 'కలిసుందాం… రా!' a serial being telecast in a Gemini TV.
- అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)
- యుద్ధ భూమి (1988)
- మంచి దొంగ (1988)
- జేబు దొంగ (1987)
- పసివాడి ప్రాణం (1987)
- చక్రవర్తి (1987)
- దొంగ మొగుడు (1987)
- చాణక్య శపథం (1986)
- దైర్యవంతుడు (1986)
- చంటబ్బాయి (1986)
- వేట (1986)
- కొండవీటి రాజ (1986)
- ప్రతిఘటన (1986)
- రావణ బ్రహ్మ (1986)
- విజేత (1985)
- అడవి దొంగ (1985)
- రక్త సింధూరం (1985)
- పులి (1985)
- చిరంజీవి (1985)
- దొంగ (1985)
- చట్టంతో పోరాట్టం (1985)
- దేవాలయం (1985)
- స్వాతి (1985)
- రుస్తుం (1984)
- అగ్నిగుండం (1984)
- నాగు (1984)
- రామాయణంలో భాగవతం (1984)
- ఇంటి గుట్టు (1984)
- దేవాంతకుడు (1984)
- అనుబంధం (1984)
- హీరో (1984)
- ఈ చదువులు మాకొద్దు (1984)
- గూండా (1984)
- బొబ్బిలి బ్రహ్మన్న (1984)
- సంగర్షణ (1983)
- ఖైది (1983)
- సిహ్మపూరి సింహం (1983)
- మగమః రాజు (1983)
- గూడచారి నో.1 (1983)
- శివుడు శివుడు శివుడు (1983)
- త్రిశూలం (1983)
- ఆల్యశికరం (1983)
- పెల్లెతూరి మొనగాడు (1983)
- ప్రేమ పిచోళ్ళు (1983)
- అడవి సింహాలు (1983)
- ఈ పిల్లకు పెళ్లవుతుందా (1983)
- ముందడుగు (1983)
- నేటి భారతం (1983)
- రాముడు కాదు కృష్ణుడు (1983)
- శ్రీ రంగనీతులు (1983)
- మొండిఘటం (1982)
- యమకింకరుడు (1982)
- ఇది పెళ్లంటారా (1982)
- బొబ్బిలి పులి (1982)
- దేవత (1982)
- జస్టీస్ చౌదరి (1982)
- క్రిష్ణరజునులు (1982)
- నా దేశం (1982)
- స్వయమ్వరం (1982)
- యువరాజు (1982)
- చేత్తనికి కళ్లు లేవు (1981)
- ప్రియ (1981)
- న్యాయం కావాలి (1981)
- తిరుగు లేని మనిషి (1981)
- తోడూ దొంగలు (1981)
- కొండవీటి సింహం (1981)
- ఊరికి మొనగాడు (1981)
- ప్రేమాభిషేకం (1981)
- సత్యమ శివం (1981)
- పున్నమి నాగు (1980)
- మోసగాడు (1980)
- ఆటగాడు (1980)
- గోపాల రావు గారి అమ్మాయి (1980)
- శ్రీవారి ముచట్లు (1980)
- డ్రైవర్ రాముడు (1979)
- వేటగాడు (1979)
- పదహారేళ్ళ వయసు (1978)
- అడవి రాముడు (1977)
- జ్యోతి (1976)
- యమగోల (1975)