బాలు మహేంద్ర , Balu Mahendra

బాలు మహేంద్ర దక్షిన భారత సిని దర్శకుడు. ఈయన శ్రీలంక బట్టికలోవ తమిళ వారసుడు . ఫోటోగ్రఫి అంటే చాల ఇంస్తము.
  • అసలు పేరు : బలనతాన్ మహేంద్ర
  • జన్మ స్థలం : బట్టికలోవ , శ్రీ లంక,
  • తండ్రీ : బెంజమిన్ మహేంద్ర ,
  • చదువు : డిగ్రీ -సినిమాటోగ్రఫి , లండన్ యూనివర్సిటి ,
  • కెరీర్ : మలయాళీ ఫిల్మ్ " నెల్లు" 1974- లో 'కెమెరా మాన్ 'గా ఇండియన్ గవర్నమెంటు నుండి బెస్ట్ కెమెరామన్ గాఅవార్డు వచ్చింది. దర్శకుడి గా మొదటి సినిమా కన్నడ లో "కోకిల-1976- నేషనల్ అవార్డు వచ్చింది.
  • Landmark ఫిలిమ్స్
  • * Anal Katru (2008) - Filming
  • * Adhu Oru Kana Kaalam(2005)
  • * Julie Ganapathi (2003)
  • * Aur Ek Prem Kahani (1996)
  • * Sathi Leelavathi (1995)
  • * Raman Abdullah(1994)
  • * Marupadiyum (1993)
  • * Vanna Vanna Pookal (1991)
  • * Sandhya Raagam (1989)
  • * Veedu (1988)
  • * Rettai Vaal Kuruvi (1987)
  • * Yathra (1985) - Malayalam
  • * Neengal Kettavai (1984)
  • * Un Kannil Neer Vazhinthaal -
  • * Sadma (1983)
  • * Moondram Pirai (1983)
  • * Olangal (1982) - Malayalam
  • * Moodupani (1980)
  • * Azhiyadha Kolangal (1979)
  • * Kokila (1977)

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)