అర్చన 'అలియాస్' వేద , Archana (alias) Veda






















  • ------------------------------------------------

 పరిచయం :-
  • అదేంటో గాని అర్చన అలియాస్ వేద చేసిన ఒక్క సినిమా హిట్టవదు... కిక్కివదు...ఆశ పెట్టుకున్న సినిమాలు అసలురిలీజే కావు. దాంతో ఆమె బాగా బ్యాడ్ టైం నడుస్తోందని పేరు కూడా మర్చుకోవటానికి రెడీ అయింది. కాని లక్కేకలవలేదు. అల్లరి నరేష్ తో చేసిన తొలి సినిమా 'నేను' మీద అప్పట్లో హై హోప్స్ పెట్టుకుంది. కాని ఆ సినిమాతెరంగ్రేటంకే ఉపయోగపడింది. తరువాత వంశి వంటి దర్శకుడు దృష్టిలో పడి 'కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను' అనిఅందరికి ఆశ చూపింది. కాని అప్పుడూ ఎవరూ రెస్పాండ్ కాలేదు. పద్దతి ఇది కాదు మన వాళ్ళకు పొరుగింటిపుల్లకూర రుచి కదా అని తమిళ,కన్నడ పరిశ్రమ లోకి ప్రవేశించింది. అక్కడ ఫరవాలేదనిపించుకుంది కాని వెళ్ళిన పనినెరవేరలేదు. ఈ సారి తెలుగు తెర పూర్తిగా మరిచిపోయింది.
  • ఎవరూ కూడా పిలిచి ఒక్క సినిమా కూడా ఇవ్వలేదు. మరీ సంప్రదాయ పాత్రలు చేయటం వల్ల కెరీర్ కదలటంలేదేమోనని నాన్ వెజ్ పాత్రలైతే అందరి దృష్టిలో పడొచ్చు అని డిసైడ్ అయింది. తరువాత చేసిన 'బ్యాంకు' సినిమాలో ' ఓ అప్పారావు...ఓ సుబ్బారువు' లాంటి రీమిక్స్ పాటల్లో రెచ్చి పోయి అందాలు ఒలకపోసింది. అందులోనూ జాకి ష్రాఫ్వంటి సీనియర్ బాలీవుడ్ నటుడుతో చేయటంతో మరీ మురిసిపోయింది. నాలుగు భాషల్లో విడుదల చేస్తామని బిల్డప్ఇచ్చిన ఆ సినిమా బయ్యర్లు లేక ఒక్క భాషలోనూ విడుదల అయ్యే సూచన కనిపించటం లేదు. దాంతో యేం చేయాలోపాలు పోని స్థితిలో ఉన్నామెకి కాస్త నటన నేర్చుకుని,ఫోజు తగ్గిస్తే అవకాశాలు వస్తాయని సీనియర్లు సలహాఇస్తున్నారు. (మూలము : థట్స్ తెలుగు)
ప్రొఫైల్ :
  • పేరు : అర్చన , మారిన పేరు - వేద.
  • ముద్దు పేరు : అచ్చు .
  • పుట్టిన తేది : 08-అక్టోబర్ .,
  • పుట్టిన ఊరు : హైదరాబాద్ ,
  • మతము : హిందూ ... బ్రాహ్మిన్ ,
కుటుంబం :
  • తల్లి - విజయ శాస్త్రి , మంచి డన్సుర్ , My mother is a Mohiniattam specialist. , 
  •  తండ్రీ - చతుర్వేదుల సుదాకర్ శాస్త్రి , రియల్ ఎస్టేట్ బిజినెస్స్ , 
  • ఒక బ్రదర్ - సంతోస్ ,
  • చదువు : బి.ఎ.,
  • ఎత్తు : 5' and 4" (ఇదు అడుగులు నలుగు ఇంచీలు),
  • హాబీస్ : రీడింగ్ ,డాన్సింగ్ , యోగ . డాన్స్ బాగా వచ్చును .,
  • తొలి సినిమా : ఈ వి గాటి "నేను ",
  • పేరు తెచ్చిన సినిమాలు : శ్రీరామదాసు , పాండురంగడు .,
నటించినతెలుగుసినిమాలు :
  • నేను'
  • నువ్వస్తానంటే నేను వద్దంటావా
  • 'కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను'
  • సామాన్యుడు
  • 'బ్యాంకు'
  • అగరం.
  • లేడీస్ టైలర్ ,
  • శ్రీ రామదాసు
  • కళ్లు ,
  • నిరేక్షన ,
  • దాసీ ,
  • వీడు - తమిళ్.
బుల్లి తెర :
  • ఆట 2

  • ============================
visit my website : Dr.Seshagiriao.com

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)