సుధాకర్(హాస్య నటుడు) , SudhakarComedian
- -----------------------------------------------------
- సుధాకర్ మొదట హీరో అవుదామని , సినిమా ఇండస్త్రి లో మంచి కమెడియన్ అయ్యారు. ఫిల్మ్ ఇంస్తిత్యుట్ లో మెగాస్టార్ చిరంజీవి రూంమేట్ , తమిలము లో మంచి హీరో . రాధిక , సుధాకర్ లు మంచి సినిమా జంట గా 18 (పద్దెనిమిది) సినిమాలు చేసారు. తెలుగు లో " సృష్టి రహస్యాలు " మొదటి సినిమా . సినిమా నిర్మాత గా కొన్ని సినిమాలు తీసేరు. అందరికీ హాస్యాన్ని పంచె ఆయనలో మరో మనిషి ఉన్నారు , - లెనినిజం , మర్స్కిసిం భావాలూ , మంచి చేద్దామనే తపన ,
- పేరు : సుధాకర్-బేతా,
- ఊరు : మార్కాపురం -ప్రకాశం జిల్లా .
- జననము : 01-ఫిబ్రవరి-1956,
- నాన్న : గంగమలా రత్నం , డిప్యుటీ కలక్టర్ గా అన్ని జిల్లా ల లో పనిచేసారు .
- అమ్మ: దైవ కటాక్షమ్మ , (గుంటూరు జిల్లా పొన్నూరు వాసి)
- కుటుంబము : వీరు 7 గురు అన్నా దమ్ములు , సుధాకర్ ఆఖరి వాడు ,
- చదువు : కాలేజీ , తరువాత ఫిల్మ్ యాక్టింగ్ లో డిప్లమో ,
- మొదటి సినిమా : తమిళం " తూర్పు వెళ్ళే రైలు " , " భోగిమంటలు " తెలుగు లో మొదటి సినిమా .
- 1. ఫూల్స్ (2003/I),
- 2. ఫ్యామిలీ సర్కస్ (2001),
- 3. చిన్న (2001),
- 4. ఖుషీ (2001),
- 5. ఇద్దరు మిత్రులు (1999) .
- 6. శుభాకాంక్షలు (1998),
- 7. పెళ్లి కనుక (1998),
- 8. హిట్లర్ (1997),
- 9. గోకులంలో సీత (1997) ,,
- 10. సుస్వాగతం (1997),
- 11. లిటిల్ సొల్దిఎర్స్ (1996),
- 12. శుభమస్తు--- (1995),
- 13. సిసిండ్రి (౧౯౯౫),
- 14. ముగ్గురు మొనగాళ్ళు (1994),
- 15. అల్లరి ప్రేమికుడు (1994)--
- 16. ఆశయం (1993),
- 17. అల్లరి ప్రియుడు (1993),
- 18. మెకానిక్ అల్లుడు (1993),
- 19. 420 (1992) .... మొహన్లాల్,
- 20. గోల్మాల్ గోవిందన్ (1992),,
- 21. పచని సంసారం (1992),
- 22. పెద్దరికం (1992),
- 23. స్తూవేర్త్పురం పోలీస్ స్టేషన్ (1991)-
- 24. కొబ్బరి బొండం (1991),
- 25. సీతారామయ్య గరి మనవరాలు (1991),-
- 26. రాజ విక్రమార్క (1990),
- 27. కొదమ సింహం (1990),
- 28. ఆటకు యముడు అమ్మాయికి మొగుడు (1989),
- 29. ముత్యమంత ముద్దు (1989),
- 30. యముడికి మొగుడు (1988),
- 31. సంసారం (1988),
- 32. ఆత్మా బంధువులు (1987)
- 33. మజ్ను (1987),
- 34. చంటబ్బాయి (1986),
- 35. జనని జన్మభూమి (1984)
- 36. ప్రేమ పిచోల్లు (1983),
- 37. శుభ కామన (1983),
- 38. ఊరికి ఇచిన మాట (1981),
- 39. నిరం మారత పూక్కల్ (1979),
- 40. కిజ్హకే పోగుం రైల్ (1978) .
- 1. పరుగో పరుగు (1993) (producer),
- 2. సూత్రధారులు (1990) (producer),
- 3. యముడికి మొగుడు (1988) (producer),
- 4. శ్రుతి లయలు (1987) (producer),్
- శుభాకాంక్షలు సినిమాకు గాను నంది పురస్కారము వచ్చింది.
- స్నేహితులు సినిమాకు మరొక నంది నంది పురస్కారము వచ్చింది.
(మూలము = http://www.telugulo.com/)
==========================
Visit my website : Dr.Seshagirirao.com
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog