సోనాల్ చౌహాన్. , Sonal Chauhan

  • ------------------------------------------------------
పరిచయం :
  • జన్నత్' తో బాలీవుడ్కు పరిచయమైన నటి 'సోనాల్ చౌహాన్'. చిత్రం హిట్కావడంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తున్నాయి. చిత్రంలో నటనకు సోనాల్ సినీపండితులు మెప్పుపొందుతోంది. తాజాగా ఆమె వి.యన్ . ఆదిత్య చిత్రం ' రెయిన్బో' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికిసన్నద్ధమవుతోంది.
‌ '‌ ప్రొఫైల్ :
  • పేరు : సోనల్ సింగ్ చౌహాన్ .
  • పుట్టిన తేది -- May 16, 1985-,
  • పుట్టిన ఊరు :న్యూ ఢిల్లీ, ఇండియా,
  • ఫామిలి : రాజపుత్ర
  • వ్రుత్తి -- మోడల్, నటి,
  • ఎత్తు -- 5 ft 8 in (1.73 మీ),
  • కుటుంబము : తండ్రి ఒక పోలిస్ ఇన్స్పెక్టర్ , ఒక అన్న , ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు.
  • చదువు : ఫిలోషఫీ లో డిగ్రీ(graduate in philosophy),
నటించిన సినిమాలు :
  • తెలుగు ----రైన్బో (2008)
2008
  • Jannat Zoya Mathur Hindi Nominated for Filmfare Award for Best Female Debut,
  • Rainbow Telugu Debut Telugu Film,
2010
  • Cheluveye Ninna Nodalu Prakruthi Kannada Debut Kannada film,
2011
  • Pehla Sitara Hindi ,
  • Bbuddah... Hoga Tera Baap Tanya Hindi ,
  • ==========================================

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)