సిందు తూలాని ,Sindutolani

పరిచయం :
  • సిందుతూలాని : దక్షిన భారత సిని నటి , తమిళ ,తెలుగు , కన్నడ . లో ఎన్నో సినిమాలు చేసారు.
ప్రొఫైల్ :
  • పేరు : సింధు తోలాని ,
  • నిక్ నేమ్ : చింది ,
  • పుట్టుక - జూలై 19, 1983(1983-07-19)-
  • పుట్టిన స్థలం : బెంగలూర్ , ఇండియా.
  • ఎత్తు : 5' 3'' ,
  • చదువు : బి.ఎ (socialogy ).
మొదటి సినిమా : తన ఫిల్మ్ కెరీర్
  • తెలుగు లో "అయితె" తో ప్రరంభామైనది . (2004)
  • తమిళం లో " సుల్లన్ " లో ధనుష్ హీరో గా అయ్యింది . (2004)
  • కన్నడ లో : ఎఇషి (2005)
తెలుగు లో నటించిన కొన్ని సినిమాలు.:
  • * 2004 - ఐతే
  • * 2005 - గౌతం SSC
  • * 2005 - అతనొక్కడే
  • * 2006 - పౌర్ణమి
  • * 2006 - పోతే పోని
  • * 2008 - బతుకమ్మ

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)