సిమ్రాన్ , simran Bagga

పరిచయం :
  • సిమ్రాన్ ఉత్తరాదికి చెందిన నటి. ఈమెను దర్శకుడు శరత్ తన చిత్రం అబ్బాయిగారి పెళ్ళి ద్వారా పరిచయం చేసాడు. సిమ్రాన్ మాతృభాష పంజాబీ అయినా - ఈమె తమిళ నటి . దక్షిన భారత భాష లన్నిటా సినిమాలలో నటించారు ,
ప్రొఫైల్ :
  • పేరు : సిమ్రాన్ నావల్ , పెళ్ళయిన తరువాత . సిమ్రాన్ బగ్గా, గ మారినది .
  • అసలుఐన పేరు :రిశిబాల
  • పుట్టిన రోజు : 4 ఏప్రిల్ 1976
  • పుట్టిన ఊరు : ముంబాయ
  • చెల్లెళ్ళు : ఇద్దరు ,
  • మొదటి చిత్రం : ఇంద్ర ప్రస్తం
  • బర్త : దీపక్ బగ్గా--
  • కొడుకు : ఒడో - అధీప్
  • Height: 5'6"
  • చదువు : బి.కం.
  • హిందీ లో మొదటి సినిమా : " తేరే మేరె సప్నే "
    • మొదటి షో : superhit Muqabla ఆన్ దూర్సర్షన్
సిమ్రాన్ నటించిన మరికొని చిత్రాలు సిమ్రాన్ నటించిన తెలుగు చిత్రాలు
  • మా నాన్నకి పెళ్లి
  • సమరసింహా రెడ్డి
  • అబ్బాయిగారి పెళ్లి
  • ఆటో డ్రైవర్
  • అన్నయ్య
  • డాడీ
  • కలిసుందాం రా
  • మా ఆయన చంటి పిల్లాడు
  • మృగరాజు
  • నరసింహనాయుడు
  • నిన్నే ప్రేమిస్తా
  • నువ్వు వస్తావని
  • ఒక్క మగాడు
  • ప్రేమతో, రా
  • సీమ సింహం
  • పెళ్లి కళ వచ్చేసిందే బాలా
  • సీతయ్య
  • యువరాజు
  • ఆపదమొక్కులవాడు
  • జాన్ అప్పారావ్ 40+
  • ఘరానామొగుడు

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)