శిష్వా(నటి) , Shisva(actress)

పరిచయం :
  • సురేష్‌, శిష్వా జంటగా శివుడు భవానీ- చిత్రాన్ని నిర్మించిన కృష్ణప్రీతం ప్రొడక్షన్స్‌ తాజాగా మరో చిత్రాన్ని - సురేష్‌, శిష్వా జంటగా శివుడు అనే చిత్రాన్ని రూపొందిస్తుంది. ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు హైదరాబాద్‌ లో ప్రారంభమయ్యాయి.
ప్రొఫైల్ :
  • అసలు పేరు---------శిష్వా
  • ముద్దు పేరు---------ఏమీ లేదు
  • పుట్టిన తేదీ----------సెప్టెంబర్‌ 9
  • ఎత్తు-------------- 5'. 4'' .
  • 'తొలి చిత్రం---------- మిష్టర్‌ పుట్టుస్వామి(కన్నడ సినిమా)
  • ప్లస్‌ పాయింట్‌-------- నా కళ్ళు
  • మైనస్‌ పాయింట్‌ ----- ---ఏదీ లేదు
  • మీలో మీకు నచ్చేది---- అన్నీ
  • ఇతరులలో నచ్చేది------ నిర్మొహమాటం
  • చిన్ననాటి అనుభూతులు--- ఎన్నో ఉన్నాయి. ఎన్నని చెప్పను
  • ఇష్టమైన ఆహారం-------- చేపలు, పండ్లు
  • ఇష్టమైన వ్యవహారం------ కంప్యూటర్‌ ముందు గడపడం
  • అభిమాన హీరో --------- ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు, చిరంజీవి
  • అభిమాన హీరోయిన్‌------ శ్రీదేవి
  • ఇష్టమైన హాలిడే స్పాట్‌----- హిల్‌ స్టేషన్స్‌
  • ఇష్టమైన డ్రింక్‌---------- స్ప్రైట్‌ ( కూల్‌ డ్రింక్‌)
  • మీరు ద్వేషించేది-------- అబద్ధాలాడడం
  • అభిమానించేది--------- నా వృత్తి
  • చేదు అనుభవం -------- ఇంకా ఏదీ ఎదురుకాలేదు
  • తీపి గుర్తు------------- సినిమాల్లోకి రావడం
  • సినిమాల్లోకి రాకపోతే----- కంప్యూటర్‌ ప్రొఫెషనల్‌
  • బెడ్‌రూమ్‌లో మీకిష్టమైనది--- అద్దం
  • చదువు --------------- ఇంటర్మీడియెట్‌
  • మీ దృష్టిలో సెక్సియెస్ట్‌ పర్సన్‌--హృతిక్‌ రోషన్‌
  • అభిమానులతో మీ అనుభవం -- చాలా మంచి అనుభవాలు
  • మీ ఈ-మెయిల్‌ --------- sishva@yahoo.com

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)