శిల్పాశెట్టి , Shilpa Setty

  •  
  


























  • ----------------------------------------------------------------


  పరిచయం :
  • లేత వయసులో కన్నా లేటు వయసులోనే అందరినీ ఆకట్టుకున్న బాలీవుడ్ గ్లామర్ భామ శిల్పాశెట్టి. గత కొంతకాలంగా శిల్పా కెరీర్ పాజిటివ్ దిశగా సాగుతోంది. బిగ్ బ్రదర్ షో తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినది. శిల్పాశెట్టి యోగాసనాల పేరుతో ఒక డివిడిని విడుదల చేసారు. ఆ డివిడి పేరు శిల్పయోగా. అది రెండు గంటలనిడివి గల డివిడి. దాని ధర 1400, ఈ డివిడి శిల్పాశెట్టి లండన్, దుబాయిలలో విడుదల చేసారు. ఈ శిల్పయోగాలో ఆసనాలను నటి శిల్పాశెట్టి స్వయంగా చేసారు. ఆమె బాడి ఫిట్నెస్ రహస్యం యోగా చేయడమే అని ఆమెమీడియాతో చెప్పారు.
ప్రొఫైల్ :
  • అసలు పేరు-- శిల్పాశెట్టి,
  • ముద్దు పేరు--శిల్ప,
  • ఎత్తు ---- 5'10'
  • పుట్టిన తేదీ---జూన్‌ 8, 1975,
  • పుట్టిన ఊరు-- కెర్కాల్‌, మంగళూర్-కర్ణాటక‌,
  • తండ్రి = సురేంద్ర.
  • తల్లి -- సునంద , ప్రముఖ మోడల్.
  • భర్త : రాజ్ కుంద్రా ( 2009 లో పెళ్లి జరుగును ),
  • పిల్లలు : సమితా శెట్టి , 
  • రాశి ------- మిథునం,
  • ప్లస్‌ పాయింట్‌--కష్టపడే గుణం,
  • మీలో మీకు నచ్చేది---నా కళ్ళు,
  • అభిమాన హీరో -----అమితాబ్‌ బచ్చన్‌, గోవిందా,
  • మగవాళ్ళలో నచ్చేది ---సెన్సాఫ్‌ హ్యూమర్‌, చిర్నవ్వు,
  • ఆదర్శంగా తీసుకునేది ------ మా మమ్మీని,
  • మీరు ద్వేషించేది----------నమ్మక ద్రోహన్ని
  • మీరు భయపడేది--------ఎత్తైన ప్రదేశాలను చూసి
  • మీరు వదులుకోలేనిది-----మా కుటుంబం,
  • సినిమాల్లోకి రాకపోతే-----టాప్‌ మోడల్‌ అయ్యేదాన్ని,
  • బెడ్‌రూమ్‌లో మీకిష్టమైనది--- మా కుక్క, నా డాల్‌,
నటించిన కొన్ని తెలుగు సినిమాలు :
  • భలేవాడివిబాసు,
  • ఆజాద్.
  • సాహసవీరుడు సాగరకన్య్,
  • వీడెవడండి బాబు,
  • రోమియో .

  • ================================
Visit my website : dr.seshagirirao.com


Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)