శేఖర్ కమ్ముల , Shekhar Kammula
పరిచయం :
- శేఖర్ కమ్ముల ఒక ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. రైటర్ , ప్రొడ్యూసర్.
- పేరు : శేఖర్ కమ్ముల.
- ముద్దు పేరు : చిన్ని ,
- పుట్టిన రోజు : ఫిబ్రవరి -04.1972.
- పుట్టిన ఊరు : హైదరాబాద్,
- చదువు : BE.(mechanical) MS computers(USA),
- హాబీలు : టెన్నిస్ ఆడడడం , పుస్తకాలు చదవడం ,
- ఆరాదించే వ్యక్తి : నాన్న ,
- మొదటి ఫిల్మ్ : డాలర్ డ్రీమ్స్ ,
- అమ్మ :
- నాన్న :శేషయ్య కమ్ముల ,
- భార్య : శ్రీవిధ్య ,
- పిల్లలు : ఒక కూతురు , ఒక కొడుకు ,
- లీడర్ (2010),
- అస్ట చెమ్మ (2008),
- ఆవకాయ బిరియాని (2008),
- వరుడు - మహేష్ బాబు-
- హ్యాపీ డేస్ --వరుణ్ ఆదర్శ, తమన్నా భాటియా, etc. (2007)
- గోదావరీ -- సుమంత్, కమిలినీ ముఖేర్జీ (2006)
- ఆనంద్ --- రాజ, కమలినీ ముఖేర్జీ (2004)
- డాలర్ ద్రేఅమ్స్ (2000)
- ==========================
Visit my website : dr.seshagirirao.com
