సాయి రామ్ , Sai ram
సాయి రామ్ , పూర్తీ పేరు సాయి రామ్ శంకర్ . పూరి జగన్నాధం -దర్శకుని- తమ్ముడు. అంగ్లట్లో అన్నీవున్నా , అల్లుడు నోట్లో శని , అంటే ఇదేనేమో , అన్నట్లు ఈయన సినిమా ఏదీ సక్సెస్ కాలేదు.
నటించిన తెలుగు సినిమాలు :
- 143 ,
- డేంజర్ ,
- హలో ప్రేమిస్తారా ,
- వాడె కావాలి