సాయికిరణ్‌ , Sai kiran

పరిచయం :

  • సినిమా రంగంలో వివిధ రంగాల్లో ఉన్నవారి వారసులు కూడా వారి, వారి రంగాల్లోనే ప్రవేశించడం పరిపాటి. అయితే దీనికి భిన్నంగా గాయకుడు రామకృష్ణ తనయుడు సాయికిరణ్ గాయకుడుగానే కాకుండా నటనా రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. పదో తరగతిలోనే సినిమా రంగంపై ఆసక్తి కలిగి ఉన్నా తండ్రికిచ్చిన మాటకోసం "హోటల్ మేనేజ్మెంట్" లో గోల్డ్ మెడల్ సాధించిన తరువాతే నటనపై దృష్టి సారించాడు సాయికిరణ్. ఈయన grandson of singer P. Suseela.
  • "నువ్వే కావాలి" సినిమాలో "అనగనగా ఆకాశం ఉంది" పాటలో నటించిన కుర్రాడు ఎవరబ్బా అనుకునేంతగాఆకట్టుకున్న కుర్రాడు సాయికిరణ్. సినిమా తరువాత ఆఫర్లు వెల్లువెత్తటంతో సరైన నిర్ణయాలు తీసుకోకనటనాపరంగా ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూసిన ఇతను మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతూనే ఉన్నాడు. తాజాగాఅనే సినిమాలో ఎవరూ ఊహించనట్టి నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో, "ప్రియరాగమా" అనే మరో చిత్రంలోమెకానిక్గా నటిస్తున్నాడు. సాయికిరణ్ కు పాములతో స్నేహం ఒక హాబీ
"ప్రొఫైల్ :
  • అసలు పేరు ----- సాయికిరణ్
  • ముద్దు పేరు ---సాయి
  • పుట్టిన తేదీ------- 05/05/1978
  • ఎత్తు ----------- 6''
  • చదువు : హోటల్ మేనేజ్మెంట్ లో గ్రాడ్యుయేట్ ,
  • తొలి చిత్రం------- నువ్వే కావాలి
  • మీలో మీకు నచ్చేది ---సహనం, నవ్వించే గుణం
  • అభిమాన హీరో ------రజనీకాంత్‌, ఎన్టీఆర్
  • అభిమాన హీరోయిన్‌ ---నాకు 'అందరూ' ఇష్టమే K
  • ఇష్టమైన హాలీడే స్పాట్‌ --చెన్నై బీచ్రిసార్ట్స్
  • ఇష్టమైన ఆహారం-------నోరూరించేదేదైనా ముఖ్యంగా నాన్వెజ్వంటకాలు
  • ఇష్టమైన వ్యవహారం ----- వీడియోగేమ్స్ఆడుకోవడం, ఇంటరనెట్సర్ఫ్చేయడం
  • ఇష్టపడని పని ---------పొద్దునే లేవడం
  • సినిమాల్లోకి రాకపోతే.. ----మోడలింగ్లో సెటిల్అయ్యేదాన్ని
  • మీ మెయిల్‌ --------- deepbluesai@yahoo.com
‌‌‌నటించిన కొన్ని సినిమాలు :
  • 'నువ్వేకావాల
  • వినాయకుడు, (సోనియా, సాయికిరణ్,)
  • 'ప్రేమించు' (సాయికిరణ్, లయ ప్రధాన పాత్రధారులు)
  • 'ఆటోరాజా' (సాయికిరణ్,ప్రాచీఅధికారి)
  • "999/"
  • "ప్రియరాగమా"
  • "షిర్డీ"

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)