రోజా సేల్వమని , Roja Selvamani
- ---------------------------------------------------------
పరిచయం :
- రోజా సెల్వమణి (Roja Selvamani) - (జ.) తెలుగు సినిమా నటి. రాజకీయ నాయకురాలు . పార్టీలు మారడం తప్ప 'లక్' దరిచేరడము లేదు .
- పేరు : రోజా సెల్వమణి
- ముందు పేరు : లతా రెడ్డి .
- పుట్టిన తేదీ : నవంబర్ 17, 1973
- ఊరు : బాకరా పేట - చిన్నగొట్టి గళ్ళు మండలం ,చిత్తూర్ జిల్లా .
- తండ్రి : Kumaraswamy Reddy - Tirupati,
- చదువు : రోజా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో డిగ్రీ .Master's Degree in Political Science from Nagarjuna University - See more at: http://movies.dosthana.com/rojaselvamani-biography#sthash.kLP8jTzi.dpufMaster's Degree in Political Science from Nagarjuna University. ,
- భర్త : ఆర్.కె .సెల్వమణి . సినీ డైరెక్టర్ .
- మొదటి సినిమా : Prema Thapassu with acting legend Rajendra Prasad,
- డాక్టర్ శివప్రసాద్ ప్రోత్సాహంతో రాజేంద్ర ప్రసాద్ సరసన ప్రేమ తపస్సు సినిమాలో హీరోయిన్‌గా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోల సరసన నటించారు.She is married to the director R.K. Selvamani and has moved into Andhra politics.సినీ నిర్మాతగా కూడా మారారు. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. 2004 శాసనసభ ఎన్నికలలోనగరి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు.
- * ప్రేమ తపస్సు
- * సీతారత్నంగారి అబ్బాయి
- * బొబ్బిలి సింహం
- * భైరవద్వీపం
- * శ్రీకృష్ణార్జున విజయం
- * గాండీవం
- * మాతో పెట్టుకోకు
- * ముఠా మేస్త్రి
- * బిగ్ బాస్
- * ముగ్గురు మొనగాళ్లు
- * అన్న
- * శుభలగ్నం
- * రక్షణ (ప్రత్యేక నృత్యం)
- * వజ్రం
- * పోకిరి రాజా
- * సర్పయాగం
- * పోలీస్ బ్రదర్స్
- * పోలీస్ సిస్టర్స్
- * ఘటోత్కచుడు
- * అన్నమయ్య
- * మీ ఆయన జాగ్రత్త
- * సమ్మక్క-సారక్క
- * ఫ్యామిలీ సర్కస్
- ===============================
- Visit my website : Dr.Seshagirirao.com
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog