రేఖ(జెమిని గనేషన్ ) , Rekha(Gemin Ganeshan)
పరిచయం :
- అందానికి అందం ఆమె , అందచందాల తో నాటి తరం తారలను అసూయాపడేటట్లు , 60 వ బడిలోనూ వన్నెతగ్గని అందాలతో వర్ధమాన తరాలకు సవాలు విసిరినా అది రేఖకే సాధ్యము . దక్షి నాది నుండి బాలీవుడ్ లోకిఅడుగు పెట్టి స్థిరపడిన నాటిమనుల జాబితాలో తోలిస్థానం రేఖకేదక్కుతుంది . తన అసమాన నటన , కళ్లు తిప్పుకోనివ్వని రూపలావణ్యమూ తో 70 వ దశకం నాటికీ తేఖ బాలీవుడ్ లో తిరుగులేని తారగా వెలుగొందింది .వయసు మీద పడుతున్న నేటికీ స్టైల్ లోనువేషధారణలో ను , మేకప్ లో యువ కదనయికలకు పోటీగా నిలుస్తోంది .
- పేరు : రేఖా .
- అసలు పేరు ( Birth నేమ్)భానురేఖ జెమిని గనేసన్
- జనము : అక్టోబర్ 10, 1954 in చెన్నై, ఇండియా
- అమ్మ -- నటి పుష్ప వల్లి ,
- నానా -- నటుడు జెమిని గనేషన్ .-(జామిని గనేషన్ , పుష్ప వల్లి పెళ్లి చేసుకోలేదు - ఫ్రండ్స్ మాత్రమె )
- మొదటి భర్త -- వినోద్ మేహ్రో ,(విడాకులు అయిపోయాయి).
- రెండో భర్త --- ముఖేష్ అగర్వాల్ ,(ఆత్మ హత్య చేసుకున్నాడు).
- తొలి చిత్రము -- సావన్ -భాదావో -1970
- రంగుల రాట్నం (బాల నటి)(1966) ,
- అమ్మ కోసం (1970)
- * Sawan Bhadon (1970) ... Chanda
- * Rampur Ka Lakshman (1972)
- * Gora Aur Kala (1972) ... Phoolwa
- * Dharma (1973)
- * Kahani Kismat Ki (1973) ... Rekha
- * Namak Haraam (1973) ... Shyama
- * Pran Jaye Par Vachan Na Jaye (1974) ... Janniya
- * Dharam Karam (1975) ... Basanti
- * Dharmatma (1975) ... Anu
- * Aakraman (1975)
- * Do Anjaane (1976) ... Rekha/Sunita Devi
- * Santan (1976)
- * Kabeela (1976)
- * Alaap (1977) ... Radhiya
- * Khoon Pasina (1977)
- * Aap Ki Khatir (1977)
- * Imaan Dharam (1977)
- * Ganga Ki Saugand (1978) ... Dhaniya
- * Ghar (1978) ... Aarti Chandra
- * Muqaddar Ka Sikandar (1978) ... Zohrabai
- * Prem Bandhan (1979)
- * Kartavya (1979)
- * Suhaag (1979) ... Basanti
- * Mr. Natwarlal (1979)
- * Jaani Dushman (1979)
- * Aanchal (1980)
- * Judaai (1980) ... Gauri
- * Kali Ghata (1980) ... Rekha/Rashmi
- * Jal Mahal (1980)
- * Khubsoorat (1980)
- * Agreement (1980) ... Mala Mathur
- * Kalyug ... Supriya (1980)
- * Silsila (1981) ... Chandni
- * Umrao Jaan (1981) ... Amiran/Umrao Jaan
- * Baseraa (1981) ... Poornima "Nima" Kohli
- * Ek Hi Bhool (1981) ... Sadhana Srivastav
- * Vijeta (1982) ... Neelima
- * Jeevan Dhaara (1982) ... Sangeeta Shrivastav
- * Mujhe Insaaf Chahiye (1983)
- * Agar Tum Na Hote (1983) ... Mrs. Neena Mehra/Mrs. Radha Bedi
- * Bindiya Chamkegi (1984) ... Bindiya
- * Utsav (1984) ... Vasantsena
- * Faasle (1985) ... Maya
- * Musafir (1986)
- * Locket (1986) ... Shalu
- * Pyar Ki Jeet (1987) ... Soni
- * Soorma Bhopali (1988) ... (Guest Appearance)
- * Khoon Bhari Maang (1988) ... Aarti Verma/Jyoti
- * Ijaazat (1988) ... Sudha
- * Biwi Ho To Aisi (1988) ... Shalu Mehra
- * Bhrashtachar (1989) ... Bhavani
- * Phool Bane Angaray (1991) ... Namrata
- * Khiladiyon Ka Khiladi (1996) ... Maya
- * Kama Sutra: A Tale Of Love (1996) ... Rasa Devi
- * Qila (1998) ... Yamini
- * Bulandi (2000) ... Lakshmi
- * Zubeidaa (2001) ... Maharani Mandira Devi
- * Lajja (2001) ... Ramdulaari
- * Dil Hai Tumhaara (2002) ... Saritaji
- * Bhoot (2003) ... Sarita
- * Koi... Mil Gaya (2003) ... Sonia Mehra
- * Parineeta (2005) ... Moulin Rouge singer
- * Krrish (2006) ... Sonia Mehra
- * Yatra (2007) ... Lajwanti
- * Om Shanti Om (2007) ... Special Appearance
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog