రాఖి సావంత్ , Rakhi Sawant

పరిచయం :
  • రాఖి సావంత్ ఒక బాలివుడ్ నటి , బాగా ఎక్ష్పొజ్ చేసే బాపతు. ఇప్పుడిప్పుడే తెలుగు లో నితిన్, ప్రియమణి జంటగా కరుణాకర్ అనే నూతన దర్శకుడు రూపొందిస్తున్న "ద్రోణ " చిత్రంలో ఈ స్పెషల్ కనపడునుంది .
ప్రొఫైల్ :
  • స్క్రీన్ పేరు : రాఖీ సావంత్ ,
  • ఒరిజినల్ నేమ్ : నీరు సావంత్ ,
  • సాదారనముగా పిలిచే పేరు : ఐటెం గర్ల్ ,
  • ఎత్తు : 5' 5'' ,
  • మాట్లాడే భాషలు : హిందీ , ఇంగ్లీష్ ,
  • పుట్టిన ఊరు : ముంబై .
  • మతము : మరాటి హిందూ ఫ్యామిలీ ,
  • తండ్రీ : ACP ఇన్ ముంబై పోలీస్ ,
  • తల్లి : ఉష సావంత్
  • తోబుట్టువు లు : సోదరుడు -రాకేశ్ , సోదరి -జయ,
  • భర్త : అభిషేక్ అవస్తి
  • చదువు : డిగ్రీ (ఆర్ట్స్ )
  • మొదటి సినిమా : జోరు క గులాం ,
నటించిన హిందీ సినిమాలు :
  • Year -- Title ---- Role --- - Other notes
  • 2009 రిటర్న్ అఫ్ ఖిలాడి - Part 2 Problems from Censors
  • 2008 క్రజ్జి-4
  • 2008 హార్న్ ఒక ప్లేఅస్స్స్స్ ( Replaced Tanushree Dutta )
  • 2008 లవ్ గేమ్
  • 2007 శూతౌట్ at లోఖంద్వాల Guest Appearance
  • 2007 గెలేయ Guest Appearance in Item Song
  • 2007 బుద్ధ మార్ గయా Lead Role[1]
  • 2006 గుమ్నాం - The Unknown On Hold
  • 2006 గ్రీ Post-Production
  • 2006 హాట్ మనీ Special Appearance
  • 2006 మాలామాల్ వీక్లీ Special Appearance
  • 2006 ఖఫ్ఫా Post-Production
  • 2006 Koii తో అప్నా హోత
  • 2006 హలోకున్ హాయ్? Post-Production
  • 2006 24x7 బొంబాయి సలూన్ ఊనిసెక్ష్
  • 2005 ఏక ఖిలాడి ఏక హసీస Special Appearance -Song
  • 2005 ఖామోష్ - ఖుఫ్ఫ్ కి రాత కాశ్మీర
  • 2005 ముంబై ఏక్ష్ప్రెస్స్ Special Appearance
  • 2004 మెయిన్ హూన్ Mini
  • 2004 మాస్తి మస్.అక్షెన
  • 2004 పైసా వసూల్
  • 2003 ఆంచ్ Guest Appearance
  • 2003 పత్త
  • 2003 - 2nd
  • 2003 బాడ్ బాయ్స్
  • 2003 ఓం సెలిన
  • 2003 చుర లియా హాయ్ తుమనే Sheena Song
  • 2003 డం
  • 2002 గూటం గోవింద
  • 2002 బద్మాష్ No.1
  • 2001 ఎహ్సాస్ - A Feeling Maria
  • 2000 కురుక్షేత్ర Geeta As herself
  • 2000 జోరు గులాం Chandni
  • 1999 దిల్ క్యా కారే
  • 1999 దిల్ సూడ

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)