రాజశేఖర్ డా.(నటుడు) , Rajasekhar(Actor)


- -----------------------------
- డా.రాజశేకర్ తమిళనాడు నుండి వచ్చి , జీవితను పెళ్లి చేసుకొని టాలీవుడ్ లో సెటిల్ అయ్యారు. ప్రస్తుత నివాసం - హైదరాబాద్ . రాజకీయాలలో అభిరుచి కొద్ది ... కాంగ్రెస్ పార్టీలో తీర్ధం పుచ్చుకున్నారు.సినిమాల్లోకి రాకమునుపే వైద్యవిద్యనభ్యసించాడు. చెన్నైలో కొంతకాలం ప్రాక్టీసు చేశాడు. రాజశేఖర్ ఆవేశపరుడైన యువకుని (యాంగ్రీ యంగ్‌మాన్) పాత్రలకు ప్రసిద్ధి.మొదట్లో ఆయన పాత్రకు సాయి కుమార్ గాత్రదానం చేశాడు.
- పేరు : రాజశేఖర్ .
- ముద్దు పేరు - పెద్దబ్బాయి , రాజ.
- పుట్టిన తేదీ : ఫిబ్రవరి 4.-1962,
- జన్మ స్థలం : లక్ష్మీపురం (థేనె జిల్లా - తమిళనాడు).
- చదువు : యం.బి.బి.యస్.
- కుటుంబము : భార్య -- జీవిత, పిల్లలు : ఇద్దరు కుమార్తెలు -- శివాని , శివాత్మిక (సిరి నందిని).
- అమ్మ : ఆండాళ్ పిళ్ళై ,
- నాన్న : శేఖర్ పిళ్ళై ,
- కీర్తి కి తొలిమెట్టు : పుదు మైపెన్ (తెలుగులో "ఈతరం ఇల్లాలు" గా వచ్చింది).
- టర్నింగ్ పాయింట్ : వందేమాతరం .
- హాబీ : వైద్యానికి సంభందించిన పత్రికలూ , పుస్తకాలు . చదవడం .
- ఆరాదించే వ్యక్తులు : డా. హనిమాన్ ( హోమియోపతి),
- ఆరాధనా.
- ఆయుధం.
- అక్క మొగుడు.
- అల్లరి ప్రియుడు.
- అంకుశం.
- భారతసింహ రెడ్డి.
- బొబ్బిలి వంశం.
- చెన్నపట్నం చిన్నోలు.
- గుతమ బుద్ధ (Latest Movie).
- గోరింటాకు(Latest Movie).
- మా అన్నయ్య.
- మగాడు.
- మనసున్న మారాజు.
- మెకానిక్ మావయ్య.
- నాయకుడు (2005).
- నేటి గాంధీ.
- ఒక్కడు చాలు.
- ఓంకారం.
- ప్రొడక్షన్ న.1.
- రాజ సింహం.
- శేషు.
- సిహ్మరాసి.
- శ్రుతిలయలు.
- స్టేషన్ మాస్టర్.
- శుభకార్యం.
- తలంబ్రాలు.
- వందేమాతరం.
- వింత దొంగలు
- ==============================
Visit my website : dr.seshagirirao.com
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog