రాహుల్ , Rahul



  • -----------------------------------------
  •  
పరిచయం :
  • రాహుల్- హ్యపి డేస్ హీరో ' సెలక్షన్ కాన్తెస్ట్ ' ద్వారా శేఖర్ కమ్ముల దయవలన సినిమా ఇండస్త్రి కి రావడం జరిగింది .
  • ( టైసన్ ): హ్యాపీ డేస్ లో సెకెండ్ హీరో టైసన్ పాత్రను పోషించిన రాహుల్ కూడా హీరో గా బిజీ అయ్యాడు. రాహుల్ కొత్తసినిమా రెయిన్బో ...వి ఎన్ ఆదిత్య దర్శకత్వం లో విడుదల అవటానికి సిద్ధం గా ఉంది. దీని తరవాత ఇంకో సినిమా కూడాచేయనున్నాడు టైసన్.
‌ ప్రొఫైల్ :
  • పేరు : రాహుల్ ,
  • పుట్టిన రోజు : 02 నవంబర్ ,
  • తండ్రి - వ్యాపారి ,
  • తల్లి - డాక్టర్ ,
  • సోదరి - బి.టెక్ విద్యార్ది ,
  • సొంత వూరు - నిజామాబాద్ ,
  • చదువు - బి.బి.ఎ.(BBA),
  • మొదటి సినిమా : హ్యాపీడేస్ లో టైసన్‌,
  • పేరు తెచ్చిన పాత్ర :హ్యాపీడేస్‌లో టైసన్‌
  • ఖాళీ ఉంటే :క్రికెట్‌ ఆడతాను. కుటుంబంతో కలిసి సినిమాలు చూడటం, సరదాగా బయటకెళ్లి డిన్నర్‌ చేయడం. గిటార్‌ వాయించడం వచ్చు,
  • నచ్చే దర్శకుడు :శేఖర్‌ కమ్ముల,
  • అభిమాన హీరోలు :వెంకటేష్‌, నాగార్జున,
  • నచ్చే సినిమాలు :గీతాంజలి, శివ, దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే,
  • సినీ స్నేహితులు :ఆనంద్‌ రంగా, శ్రీనివాస్‌ అవసరాల,
  • అభిమాన హీరోయిన్‌ :కత్రినాకైఫ్‌,
  • హాబీ:విహార యాత్రలు చేయడం ఇష్టం. ముఖ్యంగా మా కుటుంబంతో కలిసి వెళ్లడమంటే చాలా ఇష్టం,
  • ఇష్టమైన హాలీడేస్పాట్‌ :న్యూయార్క్‌,
  • లక్ష్యం :తక్కువ సినిమాలు చేసినా గుర్తుండిపోయే పాత్రలు పోషించాలి.,
  • డ్రీమ్‌ రోల్స్‌     :రొమాంటిక్‌ పాత్రలు చెయ్యాలనుంది,
  • ప్రేమంటే    :ఓ అందమైన అనుభూతి. అది ఎప్పుడు కలుగుతుందో చెప్పలేం,
  • ప్లస్‌ పాయింట్‌     :కష్టపడే తత్వం.,
  • మైనస్‌     :కాస్త బద్ధకం,
  • ఫిలాసఫీ     :ఒక పని చేయాలని నిర్ణయించు కున్నాక వందశాతం న్యాయం చేయడానికి ప్రయత్నించాలి,
నటించన సినిమాలు :
  • హ్యాపీ డేస్ (శేఖర్ కమ్ముల)
  • రెయిన్ బో ,
  • ==========================

 Visit website : Dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)