ప్రశాంత్ త్యాగరాజన్ , Prashanth Thyagarajan

  • ------------------------------------------------------------------------------------------------
పరిచయమ :
  • ప్రశాంత్‌ ప్రముఖ నటుడు త్యాగరాజన్‌ కుమారుడు. తండ్రి త్యాగరాజన్‌ ,పేకేటి శివరాం అల్లుడు.
ప్రొఫైల్ :
  • పుట్టిన తేది : April 6, 1973
  • పుట్టిన స్థలం : చెన్నై
  • మాతృ భాష : తమిళం .
  • తండ్రి : త్యాగరాజన్ .
  • తల్లి : శాంతి .
  • సిస్టర్ : ప్రీతి .
  • భార్య : గ్రుహలక్ష్మి ( విడాకులు అయినవి) పెళ్లి తేది - September 1, 2005
  • చదువు : Computer Graphics and Multimedia

మూవీస్ ఇన్ తెలుగు

  • చామంతి --ప్రశాంత్ రోజా
  • జీన్స్-- ప్రశాంత్ ఐశ్వర్యరాయ్
  • జోడీ --ప్రశాంత్ సిమ్రాన్
  • మహారాణి --ప్రశాంత్ దేవయాని
  • తొలి ముద్దు
  • ప్రేమ విజయం
  • లట్టి ప్రేమ సిక్కరం
  • ప్రేమపత్తం
  • అల్లరిప్రేమ
  • దొంగ దొంగ
  • పోలీస్'

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)